10 నుంచి నామినేషన్లు.. ప్రభుత్వ సహాయ నిరాకరణతో మార్పు

Published: Tuesday January 26, 2021

 

పంచాయతీ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) రీషెడ్యూల్‌ చేసింది. ఫిబ్రవరి 5à°¨ జరగాల్సిన తొలి దశ ఎన్నికలను 21à°µ తేదీకి వాయిదా వేస్తూ సోమవారం ఆదేశాలిచ్చింది. 9, 13, 17à°µ తేదీల్లో జరగాల్సిన 2,3,4 దశల ఎన్నికలు యథావిధిగా జరుగుతాయని కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఎస్‌ఈసీ à°ˆ నెల 23à°¨ ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరగాలి. తాజా రీషెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవరి 5à°¨ జరగాల్సిన మొదటి విడత పోలింగ్‌ను 21à°¨ నిర్వహిస్తారు.

 

మిగిలిన మూడు దశల పోలింగ్‌ ఫిబ్రవరి 9, 13, 17 తేదీల్లో యథావిధిగా జరుగుతుంది. తొలి విడతలో జరగాల్సిన ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియను ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభిస్తారు. à°† రోజు రిటర్నింగ్‌ అధికారులు ఎన్నికల నోటీసు విడుదల చేసి.. వార్డుల వారీగా ఓటర్ల జాబితాను అందుబాటులో ఉంచుతారు. ఫిబ్రవరి 12à°¨ నామినేషన్లను స్వీకరిస్తారు. 13à°¨ పరిశీలిస్తారు. అభ్యంతరాలకు 14వరకు గడువిచ్చారు. 15à°¨ అప్పీల్‌ అథారిటీ వాటిని పరిష్కరిస్తుంది. 16à°µ తేదీ 3 à°—à°‚à°Ÿà°² లోపు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు.  3 à°—à°‚à°Ÿà°² తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ఫిబ్రవరి 21à°¨ 3.30 వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. సాయంత్రం 4 à°—à°‚à°Ÿà°² నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించి.. ఉపసర్పంచ్‌ ఎన్నికా జరుపుతారు. à°† రోజు నిర్వహించలేకపోతే మరుసటి రోజు ప్రకటించవచ్చు.