అంగారకుడిపైకి ఉపగ్రహాలు

Published: Friday February 05, 2021

అంగారకుడిపైకి ఉపగ్రహాలను పంపించేందుకు ప్రపంచ స్పేస్ ఏజెన్సీలన్నీ పోటీపడుతుంటాయి. ఇప్పటికే నాసా, యూరో స్పేస్ ఏజెన్సీ, చైనీస్ స్పేస్ ఏజెన్సీలతో పాటు మన ఇస్రో కూడా అంగారకుడిపైకి ఉపగ్రహాలను పంపించింది. అయితే ఇప్పటివరకు అంగారకుడిపైకి మానవ రహిత ఉపగ్రహాలను మాత్రమే స్పేస్ ఏజెన్సీలు పంపించగలిగాయి. దీనికే 7 నెలలకు పైగా సమయం పడుతోంది. ఇక మానవ సహిత ఉపగ్రహాలను రోదసీలోకి పంపించాలంటే à°Žà°‚à°¤ సమయం పడుతుంతో ఆలోచించండి. అయితే à°ˆ సమస్యకు పరిష్కరంగా అమెరికాకు చెందిన యూఎస్ఎన్‌సీ-టెక్ అనే సంస్థ à°“ సరికొత్త స్పేస్‌క్రాఫ్ట్ డిజైన్‌‌ను ప్రతిపాదించింది. à°ˆ డిజైన్‌లో కెమికల్ ఇంజన్ల బదులు అణు ఇంజన్లను వినియోగించనున్నట్లు సంస్థ పేర్కొంది. దీనిద్వారా కేవలం 5 నుంచి 9 నెలల్లోనే ఆస్ట్రోనాట్స్‌తో కూడిన స్పేస్‌క్రాఫ్ట్స్‌ను పంపించేలా à°ˆ డిజైన్‌ను తయారు చేశారు. 

 

à°ˆ డిజైన్‌ను సదరు కంపెనీ.. నాసా(అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ)కు కూడా ప్రతిపాదించింది. ప్రస్తుతమున్న టెక్నాలజీతో కెమికల్ ఇంజన్ల ద్వారా మానవసహిత ఉపగ్రహాలను పంపించాలంటే కనీసం మూడేళ్లు పడుతుందని, కానీ à°ˆ అణు ఇంజన్ల వల్ల కేవలం 5 నెలల్లోనే అంగారకుడిపైకి చేరుకోవచ్చని యూఎస్ఎన్‌సీ తెలిపింది. అయితే ఇది సింగల్ ట్రిప్‌కు మాత్రమే ఉపయోగడనుంది. అంటే ఒన్ వే ట్రిప్ అన్నమాట. దీనిపై నాసా చీఫ్ ఇంజనీర్ జెఫ్రీ షీహీ మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఒక్క గ్యాలన్‌ కెమికల్‌తో రాకెట్లు à°Žà°‚à°¤ దూరం వెళ్లగలవో.. అంతకంటే రెట్టింపు దూరం à°ˆ టెక్నీలజీలోని అణు శక్తితో వెళ్లగలవని పేర్కొన్నారు.