అనుమతి లేకుండ మద్యం

Published: Wednesday February 10, 2021

అనుమతి లేకుండ మద్యం తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గూడూరు మండలంలోని గొల్లపల్లిలో 9275 నెంబరు‌తో ప్రభుత్వ మద్యం దుకాణం ఉంది. à°ˆ మద్యం దుకాణం నుంచి అనుమతి లేకుండ క్యాషియర్ ఏడుకొండలు ఆటోలో 192 మద్యం బాటిళ్లను తరలిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆటోను పట్టుకున్నారు. మద్యం తరలిస్తున్న క్యాషియర్ ఏడుకొండలు, ఆటో యజమానిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.