ఏపీలో జరగని రేషన్ పంపిణీ

Published: Wednesday February 10, 2021

ఏపీలో గ్రామీణ పేదలకు రేషన్ కష్టాలు తప్పడంలేదు. వారికి అందాల్సిన రేషన్ సరుకుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య దోరణి ప్రదర్శిస్తోంది. డోర్ డెలివరి వాహనాలకు వేసిన రంగులు ఎన్నికల కోడ్‌కు విరుద్ధమంటూ.. ఎస్ఈసీ వద్దన్నా వినకుండా పంతానికి పోయిన ప్రభుత్వం పేదలకు సకాలంలో సరుకులు అందకుండా దూరం చేసింది. ప్రతి నెల 1à°µ తేదీన మొదలయ్యే రేషన్ పంపిణీ à°ˆ నెల పదో తేదీ వచ్చినా గ్రామాల్లో ఇంతవరకు ప్రారంభం కాలేదు. ఎప్పుడు ఇస్తారన్నదానిపై పౌరసరఫరాల శాఖ నుంచి స్పష్టతలేదు. దీంతో రేషన్ ఎప్పుడిస్తారా అని పేదలు ఎదురుచూస్తున్నారు.