ప్రతి గ్రామానికి ఇంటర్‌నెట్‌

Published: Friday February 12, 2021

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి à°µà±ˆà°Žà°¸à±‌ జగన్‌మోహన్‌రెడ్డి à°¶à±à°•à±à°°à°µà°¾à°°à°‚ క్యాంప్‌ కార్యాలయంలో ఉన్నత విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ఉన్నత విద్యాశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సతీష్‌ చంద్ర, ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీ (ఆంధ్రప్రదేశ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌) ఛైర్‌ పర్సన్‌ జస్టిస్‌ వి ఈశ్వరయ్య, ఏపీఎస్‌సీహెచ్‌à°ˆ (ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌) ఛైర్మన్‌ కె హేమచంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు à°ˆ కార్యక్రమంలో పాల్గొన్నారు. à°ˆ సందర్భంగా ముఖ్యమంత్రి à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚..  à°•à±‹à°µà°¿à°¡à±‌ తర్వాత కాలేజీల à°ªà±à°°à°¾à°°à°‚à°­à°‚, క్లాసులు నిర్వహణపై అధికారులను ఆరాతీశారు. ఏపీ ప్రైవేటు యూనివర్శిటీ యాక్ట్‌ -2006ను సవరించడంపై చర్చించారు. సామాజికంగా, ఆర్థికంగా వెనకబడ్డ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా చట్టానికి సవరణలను ప్రతిపాదించారు.

తొలిసారిగా ప్రైవేటు యూనివర్శిటీలు పెట్టేవారికి.. ఇప్పుడున్న కాలేజీలను ప్రైవేటు యూనివర్శిటీలుగా మార్చాలంటే కూడా అత్యుత్తమ ప్రమాణాలను నిర్దేశించాలని ఆదేశించారు. ప్రపంచంలోని 200 అత్యుత్తమ విద్యా సంస్ధలతో జాయింట్‌ సర్టిఫికేషన్‌ ఉండాలని, ఐదేళ్లకాలం పాటు ఇది కొనసాగాలని అన్నారు. à°ˆ క్రైటీరియాను అందుకున్న పక్షంలోనే ప్రైవేటు యూనివర్శిటీగా వారికి అనుమతి ఇవ్వడానికి తగిన అర్హతగా పరిగణించాలని చెప్పారు. à°ˆ అసెంబ్లీ సమావేశాల్లోనే ఏపీ ప్రైవేటు యూనివర్శిటీ యాక్ట్‌ -2006కు సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. 

ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి. బీఎ, బీకాం లాంటి కోర్సులు చేసి.. ఇంగ్లీషులో మాట్లాడలేకపోతే à°ªà±‹à°Ÿà±€ ప్రపంచంలో రాణించడం కష్టం అవుతుంది. ఉద్యోగావకాశాలను కల్పించే పాఠ్యప్రణాళికను తయారుచేయాలి.  à°¬à±€à°•à°¾à°‚ చదివిన వారికి ప్రాథమిక ఆర్థిక కార్యకలాపాలపైన, స్టాక్‌ మార్కెట్‌వంటి వాటిపైన అవగాహన కల్పించాలి. దీనివల్ల స్వయం ఉపాధికి ఆస్కారం ఏర్పడుతుంది. ఆన్‌లైన్‌లో à°®à°‚à°šà°¿ కోర్సులు ఉన్నాయి. అందులో మంచి అంశాలను పాఠ్యప్రణాళికలోకి తీసుకురావాలి.