‘ఉక్కు’ కోసం ఉద్యమాన్ని సాగిస్తాం

Published: Tuesday March 09, 2021

 à°¸à±à°Ÿà±€à°²à± ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరిగిపోయిందంటూ కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ చేసిన ప్రకటనతో విశాఖ రగిలిపోతోంది. కార్మిక సంఘాల నిరసనలతో స్టీల్ సిటీ భగ్గుమంటోంది. మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. à°ˆ సందర్భంగా వారు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ‘మా ఉక్కు మాకు కావాలి’ ప్రత్యక్షంగా కొన్ని వేలమందికి, పరోక్షంగా కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. నష్టాలు చూపించి ప్రైవేటుపరం చేయడం సరికాదన్నారు. సొంత గనులు లేకుండానే ఇన్నివేల, లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న సంస్థ నష్టాల్లో ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. సొంత గనులు ఇస్తే ఉక్కు కర్మాగారం దేశానికే తలమానికంగా ఉంటుందని, నెంబర్ వన్‌à°—à°¾ ఉంటుందన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం తమ ఉద్యమం ఉప్పెనలా సాగిస్తామని, సాధించి తీరుతాని స్పష్టం చేశారు. 

 

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను పోరాటాలద్వారనే సాధించామని, పోరాటం చేయకుండా ఏదీ రాదని మహిళలు అభప్రాయం వ్యక్తం చేశారు. ఆనాడు 32 మంది ప్రాణత్యాగం చేస్తేనే విశాఖకు ఉక్కు కర్మాగారం వచ్చిందన్నారు. అలాంటి ఫ్యాక్టరీని కాపాడుకోవడం కోసం మూడువేలమంది అయినా ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఇవాళ పరిశ్రమ నడవలేని స్థితిలో లేదన్నారు. ఐదేళ్ల క్రితం లాభాల్లో ఉందని, ఇప్పుడు నష్టాలు చూపించి అమ్మేయడం సరికాదన్నారు.