విశాఖ ఉక్కు పోరాటంలో మరో ఘట్టం

Published: Thursday March 11, 2021

రు. ఈ క్రమంలో ఈ నెల 15న ఉక్కు పరిపాలన భవనం వద్ద భారీ ఎత్తున నిరసన, 20న జాతీయ, రాష్ట్ర స్ధాయి కార్మిక నాయకులతో ఉక్కు తృష్ణా మైదానంలో కార్మిక గర్జన నిర్వహించనున్నారు. 15, 16, 17 తేదీల్లో అన్ని రాజకీయ పార్టీల పార్లమెంటరీ నాయకులను కలిసి మద్దతు తెలపాలని కోరనున్నారు.

 

విశాఖ ఉక్కు ఉద్యమానికి తెలంగాణ నుంచి కూడా మద్దతు వస్తోంది. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ ఏపీ ప్రజలు చేస్తున్న పోరాటానికి టీఆర్‌ఎస్‌ తరఫున మద్దతు తెలుపుతున్నామని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. అవసరమైతే సీఎం కేసీఆర్‌ అనుమతితో ఉద్యమంలో కూడా పాల్గొంటామని తెలిపారు. à°ˆ ఉద్యమానికి తెలంగాణ ఎమ్మెల్యే సీతక్క కూడా మద్దతు ప్రకటించారు. ‘‘à°’à°• చాయ్‌వాలా... చౌకీదారు నుంచి సేల్స్‌మ్యాన్‌à°—à°¾ మారుతున్నారు. మోదీజీ... మీరు ప్రధానమంత్రి, సేల్స్‌మ్యాన్‌ కాదు. మా హక్కులను కాలరాస్తే చూస్తూ ఊరుకోం. విశాఖ ప్రజలారా... ఉక్కుపై ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గొద్దు. మీకు నా మద్దతు ఇస్తున్నాను’’ అని సీతక్క ప్రకటించారు.