విశాఖ కార్పొరేషన్‌ వైసీపీ కైవసం

Published: Sunday March 14, 2021

విశాఖ కార్పొరేషన్‌ను వైసీపీ కైవసం చేసుకుంది. మొత్తం 55 à°¡à°¿à°µà°¿à°œà°¨à±à°²à°²à±‹ వైసీపీ విజయదుందుభి మోగించింది. టీడీపీ- 29, జనసేన-04, ఇతరులు-06 à°¸à±à°¥à°¾à°¨à°¾à°²à±à°²à±‹ గెలుపొందారు. కాగా.. మొదట్నుంచి విజయవాడ, విశాఖపట్నంలో వైసీపీ జెండా ఎగరేయాలని పక్కా ప్లాన్‌తో వైసీపీ అధిష్టానం వ్యూహాలు రచిస్తూ వెళ్లింది. ఇవాళ ఎన్నికల ఫలితాలు మొదలైన నాటి నుంచి కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠే నెలకొంది. అయితే 12 à°—à°‚à°Ÿà°² తర్వాత సీన్ మారిపోయింది. కచ్చితంగా గెలిచి తీరుతామని టీడీపీ.. సార్వత్రిక ఎన్నికల్లో మాదిరిగానే à°ˆ ఎన్నికల్లో కూడా జెండా ఎగరేసి తీరుతామని వైసీపీ ధీమాతో ఉంది. ఆఖరికి విశాఖ కార్పొరేషన్‌ను వైసీపీ కైవసం చేసుకోవడంతో అన్నుకున్నది సాధించామని à°† పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.

 

కాగా.. à°•à°¾à°°à±à°ªà±Šà°°à±‡à°·à°¨à±à°²à±, మున్సిపాలిటీలు అనే తేడా లేకుండా అన్ని చోట్లా వైసీపీ హవా నడిచింది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. 11 కార్పొరేషన్లలో 8 కార్పొరేషన్లను వైసీపీనే సొంతం చేసుకుందని తెలుస్తోంది. మరోవైపు 75 మున్సిపాలిటీల్లో ఇప్పటికే 69 వైసీపీ కైవసం చేసుకుందని సమాచారం. టీడీపీ మాత్రం రెండు మున్సిపాలిటీల్లో మాత్రమే గెలిచింది. ఇంకా కొన్ని చోట్ల ఫలితాలు రావాల్సి ఉంది.