ఆర్‌బీఐ తిప్పి పంపితే ఏం చేయాలి

Published: Saturday April 03, 2021

మార్చి 31à°µ తేదీ.. ఆర్థిక సంవత్సరంలో చివరి రోజు.. అర్ధరాత్రి 12 గంటలకు పది నిముషాల ముందు.. రూ.1,100 కోట్ల విలువైన బిల్లులకు చెల్లింపులు చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) à°‡-కుబేర్‌ ప్లాట్‌ఫామ్‌à°•à°¿ ఫైలు పంపారు. కానీ అది వెనక్కి వచ్చేసింది. ఎందుకంటే 2020-21 ఆర్థిక సంవత్సరం మార్చి 31à°µ తేదీ అర్ధరాత్రి 12 గంటలతో ముగిసిపోయింది. కాబట్టి à°† బిల్లు పేమెంట్లు à°† ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ నుంచి చెల్లించలేమని స్పష్టం చేస్తూ ఆర్‌బీఐ à°† ఫైలును వెనక్కి పంపింది. దానర్థం.. కొత్త ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ కేటాయింపుల నుంచి బిల్లు పం పిస్తే తాము చెల్లిస్తామని! కానీ ఇందుకు సత్యనారాయణ ఒప్పుకోలేదు. తా ను అర్ధరాత్రి 12 గంటలలోపే ఫైలు పంపానని.. ఆర్‌బీఐ వద్దే  ఆలస్యమైంది గనుక.. à°† బిల్లులకు ఎలాగైనా 2020-21 బడ్జెట్‌ నుంచే చెల్లింపులు చేయాలని వాదించారు. ఇందుకోసం à°’à°• పథకం వేశారు. డైరెక్టరేట్‌ ఆఫ్‌ ట్రెజరీ అండ్‌ అకౌంట్స్‌(డీటీఏ), పే అండ్‌ అకౌంట్స్‌ ఆఫీస్‌(పీఏవో), సీఎ్‌ఫఎంఎస్‌ అధికారులతో వరుస సమావేశాలు ఏర్పాటు చేశారు. రూ.1,100 కోట్ల బిల్లులను 2020-21 బడ్జెట్‌ నుంచి సస్పెన్స్‌ అకౌంట్‌కు బదలాయించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆర్థిక సంవత్సరం ముగిసినప్పటికీ సస్సెన్స్‌ అకౌంట్‌లో నిల్వలుంటే.. వాటితో ముగిసిపోయిన ఆర్థిక సంవత్సరం తాలూకు బిల్లులు చెల్లించవచ్చు. 

 

అయితే ఇక్కడ సస్పెన్స్‌ అకౌంట్‌ను వాడి à°† బిల్లులు చెల్లించ à°¡à°‚ ఆర్థిక సూత్రాలకు విరుద్ధం. శాసనసభలో రాజ్యాంగబద్ధంగా ఆమోదించి à°¨ బడ్జెట్‌ సూత్రాలకూ వ్యతిరేకం. మార్చి 31 దాటితే à°—à°¡à°¿à°šà°¿à°¨ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ నుంచి ఎలాంటి చెల్లింపులు చేయకూడదనేది ఆర్థిక సంవత్సరం కాన్సెప్టులో మొదటి సూత్రం. ఇప్పుడు దానిని కూడా ఉల్లంఘించేందుకు సిద్ధమయ్యారు. సస్సెన్స్‌ అకౌంట్‌కు à°† రూ.1,100 కోట్లను బదలాయించి.. దాని నుంచి చెల్లింపులు చేస్తామంటూ ఆర్‌బీఐకి మళ్లీ ఫైలు పంపాలని, à°ˆ మేరకు లేఖ రూపంలో సమాచారమివ్వాలని ఆయన సీఎ్‌ఫఎంఎస్‌ ను ఆదేశించారు. కారణం తెలియకుండా లావాదేవీలు ఫెయిల్‌ అయినప్పు డు, లావాదేవీ స్టేటస్‌ తెలియనప్పుడు à°† మొత్తాన్ని సస్పెన్స్‌ అకౌంట్‌లో వేసి.. à°† తర్వాత స్పష్టత వచ్చాక చెల్లింపులు చేయడమో వెనక్కి తీసుకోవడమో చేస్తారు. కానీ స్పష్టంగా ఆర్‌బీఐ తిరస్కరించిన చెల్లింపులను సస్పెన్స్‌ అకౌంట్‌ నుంచి చెల్లించడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమమని చెబుతున్నారు. 

 

గడువులోగా రానందునే ఆర్‌బీఐ సదరు ఫైలును వెనక్కి పంపింది. ఆర్థిక సూత్రాలు పాటించే వాళ్లయితే కొత్త ఆర్థిక సంవత్సరంలో à°† బిల్లుల కోసం అదనపు బడ్జెట్‌ కేటాయించి à°† తర్వాత వాటికి చెల్లింపులు చేసుకోవాలి. అయితే à°ˆ విధానంలో కొంత ఆలస్యమవుతుంది. అయినా నిబంధనల ప్ర కారం చెల్లింపు జరుగుతుంది. కానీ à°† రూ.1,100 కోట్ల బిల్లులు చెల్లించే విషయంలో à°† కొద్ది రోజుల ఆలస్యాన్ని కూడా ఎందుకు భరించలేకపోతున్నారన్నది ప్రశ్న. మిగిలిన బిల్లులు పెండింగ్‌లో ఉంటున్నాయి కదా.. వాటిపై లేని ప్రేమ రూ.1,100 కోట్లపైనే ఎందుకో? సీఎ్‌ఫఎంఎ్‌సలో రూ.35 వేల కోట్ల బిల్లులు ఎప్పటి నుంచో పెండింగ్‌లో పడి ఉన్నాయి. à°† బిల్లుల వైపు కన్నెత్తై నా చూడని ప్రత్యేక కార్యదర్శి à°ˆ బిల్లులను మాత్రం దొడ్డిదారిలో చెల్లించేందుకు తహతహలాడడం పలు అనుమానాలకు తావిస్తోంది. పెండింగ్‌లో à°‰ న్న రూ.35 వేల కోట్ల బిల్లులను కొత్త ఆర్థిక సంవత్సరంలోకి క్యారీ ఫార్వర్డ్‌ చే యాలా లేదా తిరస్కరించాలా అనే అంశంపై ఇంకా నిర్ణయమైనా తీసుకోలే దు. కానీ à°† రూ.1,100 కోట్ల బిల్లులు చెల్లించేందుకు ఆర్థిక సూత్రాలను సై తం తుంగలో తొక్కడం పలు విమర్శలకు దారితీస్తోంది.