లాక్‌డౌన్‌పై మహారాష్ట్ర సర్కార్ కాస్త వెనక్కి తగ్గింది

Published: Sunday April 04, 2021

లాక్‌డౌన్ విషయంలో మహారాష్ట్ర సర్కార్ కాస్త వెనక్కి తగ్గింది. కరోనా ఉధృతి ఇలాగే కొనసాగితే మాత్రం లాక్‌డౌన్ తప్పదని సీఎం ఉద్ధవ్ హెచ్చరించినా,పూర్తి లాక్‌డౌన్ విధించలేదు. నైట్ కర్ఫ్యూతో పాటు వారాంతపు లాక్‌డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి సోమవారం ఉదయం వరకూ à°ˆ కర్ఫ్యూ కొనసాగుతుంది. అలాగే హోటళ్లలో, రెస్టారెంట్లలో కూర్చోని తినడాన్ని నిషేధించారు. ప్యాంకింగ్ వ్యవస్థ మాత్రం కొనసాగనుంది. అలాగే పార్కులు, సినిమా థియేటర్లను పూర్తిగా మూసేయనున్నారు.  ఇక సినిమా షూటింగ్‌లను కూడా నిలిపేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవన్నీ కూడా సోమవారం రాత్రి 8 à°—à°‚à°Ÿà°² నుంచి అమలులోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. అయితే అత్యవసర సర్వీసుల్లో ఉన్నవారికి మాత్రమే రాత్రి బయటకు రావడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది.