క్వారంటైన్‌లోకి పవన్

Published: Sunday April 11, 2021

 à°œà°¨à°¸à±‡à°¨ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. పవన్ వ్యక్తిగత సిబ్బంది, ముఖ్య కార్యనిర్వాహకులు, భద్రతా సిబ్బందిలో పలువురు కరోనా బారిన పడటంతో ముందస్తు జాగ్రత్త చర్యగా, డాక్టర్ల సూచనతో ఆయన à°ˆ నిర్ణయం తీసుకున్నారు. à°ˆ మేరకు జనసేన పార్టీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. క్వారంటైన్ నుంచే రోజూవారీ విధులను, పార్టీ కార్యక్రమాలను పరిశీలించనున్నారు. టెలీ కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ  నాయకులతో మాట్లాడనున్నారని ప్రకటనలో తెలిపారు.