ఈ నెల 18వ తేదీ నుంచి గోదావరి కాల్వల మూసివేత

Published: Wednesday April 14, 2021

 à°ªà°¶à±à°šà°¿à°® గోదావరి: à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹à°¨à°¿ కోనసీమకు నీరందించే గోదావరి కాల్వలను à°ˆ నెల 18à°µ తేదీ నుంచి  మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. వాస్తవానికి రేపటి నుంచి కాల్వలను మూసివేయాలని ఇరిగేషన్ అధికారులు నిర్ణయం  తీసుకున్నారు. కానీ పంటలకు సాగునీరు అవసరం కావడంతో మరో మూడు రోజుల పాటు నిర్ణయాన్ని అధికారులు వాయిదా వేశారు.