నటుడు కత్తి మహేశ్ కన్నుమూత

Published: Saturday July 10, 2021

 సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేశ్ కన్నుమూశారు. చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నెల్లూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కత్తి మహేశ్ చికిత్స కోసం చెన్నై అపోలో చేరిన విషయం తెలిసిందే.