జగన్‌రెడ్డి పాలన వల్ల ఏపీ అభివృద్ధిలో చివరి స్థానం
Published: Saturday September 04, 2021

సీఎం జగన్‌రెడ్డి పాలన వల్ల ఏపీ అభివృద్ధిలో చివరి స్థానంలో ఉందని టీడీపీ నేత నారా లోకేష్ తప్పుబట్టారు. థర్డ్‌వేవ్ హెచ్చరికలతో అన్ని రాష్ట్రాలు వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేశాయని, వైసీపీ ప్రభుత్వం వ్యాక్సినేషన్ విషయంలో అలసత్వం వహిస్తోందని దుయ్యబట్టారు. వ్యాక్సిన్ కంపెనీపై ప్రభుత్వం కుల రాజకీయాలు మానుకొని.. థర్డ్‌వేవ్ హెచ్చరికలపై అప్రమత్తమవ్వాలని నారా లోకేష్ సూచించారు.

Share this on your social network: