పాక్ గ్యారంటీగా ఓడిపోతుంది

Published: Sunday October 24, 2021

భారత్-పాకిస్థాన్ à°Ÿà±€ 20 వరల్డ్ కప్ మ్యాచ్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. క్రికెట్ మైదానాల వద్ద ఎక్కడ చూసినా కూడా అందరూ à°ˆ మ్యాచ్ గురించే మాట్లాడుకుంటున్నారు. పాకిస్థాన్‌పై భారత్ మెరుగైన రికార్డు ఉందని అభిమానులు అంటున్నారు. à°ˆ మ్యాచ్ కచ్చితంగా భారత్ గెలుస్తుందని, పాక్‌కు ఓటమి తప్పదని చెబుతున్నారు.