Chinaలో పెరుగుతున్న కరోనా కేసులు

Published: Monday March 28, 2022

 à°šà±ˆà°¨à°¾ దేశంలోని అతిపెద్ద నగరమైన షాంఘైలో 3,500 కొవిడ్ కేసులు వెలుగు చూడటంతో à°† నగరంలో లాక్ డౌన్ విధించారు. షాంఘైలో ఒక్క ఆదివారంరోజే 3,500 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. వాటిలో చాలా వరకు ఎలాంటి లక్షణాలు లేని కరోనా కేసులు. ఇప్పుడు, చైనా యొక్క అతిపెద్ద నగరమైన షాంఘైలో వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి రెండు దశల లాక్‌డౌన్ విధించారు.చైనా దేశంలో à°ˆ నెలలో దేశవ్యాప్తంగా 56,000 కంటే ఎక్కువ కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో సోమవారం ఉదయం నుంచి కరోనా పరీక్షలు ముమ్మరం చేశారు.26 మిలియన్ల జనాభా ఉన్న షాంఘై నగరంలో రెండు దశల లాక్‌డౌన్‌ను ప్రారంభించింది.

 

చైనాలో కొత్త నిబంధనల ప్రకారం వంతెనలు, సొరంగాలను మూసివేశారు. 184 కోట్ల మందికి కొవిడ్ వ్యాక్సిన్‌లు వేశారు. పబ్లిక్ సర్వీస్‌లను అందించే సంస్థలు, ఆహారాన్ని సరఫరా చేసే సంస్థలు మినహా అన్నీ ఫ్యాక్టరీలలో పనిని నిలిపివేయాలని కూడా ఆదేశించారు.కార్యాలయాలు, అన్ని వ్యాపార సంస్థలను మూసివేశారు. వాహనాల రాకపోకలను నిలిపివేశారు. షాంఘై లోని డిస్నీల్యాండ్ థీమ్ పార్క్ ను ముందుగా మూసివేశారు. వాహన తయారీ సంస్థ టెస్లా కూడా ఉత్పత్తిని నిలిపి వేసింది.