వైసీపీ చర్యలను అడ్డుకుంటాం: సోమువీర్రాజు

Published: Saturday April 16, 2022

వైసీపీ తీసుకునే తుగ్లక్ చర్యలను అడ్డుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.  శనివారం à°ˆ మేరకు పార్టీ ఆఫీసు నుంచి à°“ ప్రకటన విడుదల చేశారు. జిల్లా కార్యాలయాల నిర్వహణకు ఆలయాల నిధులు ఇస్తే  ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అమ్మవడి à°—à°¤ సంవత్సరం ఇవ్వలేదు..à°ˆ సంవత్సరం జూన్ లో ఇస్తామని చెప్పారన్నారు. జిల్లాల విభజన పూర్తి కాగానే నిబంధనలు ప్రకటించారని చెప్పారు.300 యూనిట్లు విద్యుత్ ప్రామీణకం పెడితే ఎలా అని ప్రశ్నించారు.ఆధార్ లో కొత్త జిల్లాల నమోదు వంటివి చాలా నిబంధనలు పెట్టారు.. à°ˆ కారణంగా 60 శాతం మందికి అమ్మవడి  రాదన్నారు. అమ్మవడి తొలి సంవత్సరం ఏలా ఇచ్చారో అలాగే à°ˆ ఏడాది ఇవ్వాల్సిందేనన్నారు. జిల్లాల విస్తరణలో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటు, ఆర్థిక బడ్జెట్ హిందూ దేవాలయాలు నుంచి సేకరించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని సోమువీర్రాజు తీవ్రంగా వ్యతిరేకించారు.