కేరళ ప్రజలకు CMR సహాయం

Published: Sunday September 02, 2018

ప్రకృతి సోయగాలకు పుట్టినిల్లయిన కేరళఎన్నడూ ఎరుగని వరద భీభత్సానికి అతలాకుతలమైపోయింది.ప్రకృతి విలయతాండవానికి కేరళ రాష్ట్రము చిగురుటాకులా వణికిపోయింది .à°ˆ వరద భీభత్సానికి అనేక మంది ప్రజలు తమ ఆశరాను కోల్పోయారు .దిక్కుతోచని స్థితిలోసాయంకోసం ఎదురుచూస్తున్న కేరళ ప్రజలకు నేనున్నానంటూ ముందుకు వచ్చి గొప్ప మనసుతో ,తన వంతు సాయంగా  CMR  మావూరి వెంకటరమణ ,కేరళ బాధితులకు సహాయార్ధం రూ.పదిలక్షల విరాళాన్ని విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ à°•à°¿ అందజేశారు