అమెరికాలో మన తెలుగు తేజంకి అరుదైన గౌరవం

Published: Monday September 03, 2018

అమెరికా ఆప్తా మహాసభలో అరుదైన గౌరవం అందుకున్న మన తెలుగు తేజం, సేవా తత్పరుడు, రాష్ట్ర కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు మరియు à°…à°–à°¿à°² భారత కాపు సమాఖ్య రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కరణంరెడ్డి.నరసింగరావు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ఆప్తుల౦దరి సమక్షంలో ఆప్తా అధ్యక్షులు గుడిపాటి.గోపాల్ కృష్ణ , అతిథి బొత్స సత్యనారాయణ, కమిటీ ప్రతినిధులు చందు. శ్రీనివాస్, ఆకుల. ధీరజ్,  వ్యవస్తాపకులు,చమిటి. ప్రసాద్ ,ఏవి.కమిటీ చైర్మన్ మీగడ.కిరణ్ కుమార్, రాధిక.నిగపుల్ల, చిమట.శ్రీనివాసరావు , చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు.à°ˆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  అమెరికాలో ఇంతటి గొప్ప గౌరవం దక్కడం చాలా ఆనందంగా ఉందని తనకి à°ˆ అవకాశం కల్పించిన ఆప్తా ప్రతినిధులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ,ముఖ్యంగా కిరణ్ కుమార్ మీగడ, ఆప్తా à°•à°¿ పరిచయం చేసినందుకు ప్రత్యేక మైన ధన్యవాదాలు తెలుపారు, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు à°ˆ అవార్డు à°’à°• భాధ్యతగా తనకి గుర్తు చేస్తుంది అని అన్నారు. భవిష్యత్తులో ఆప్తా మరియు కె.ఎన్.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వచ్చే సంక్రాంతి పండుగ సందర్భంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న గ్రామాల్లో పలు సాంస్కృతిక, సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వారు తెలిపారు