గిరిజన విద్యార్ధులకి సీఎంఆర్ అధినేత సాయం .....

Published: Monday September 03, 2018
విశాఖపట్నంలో ఆంధ్ర వనవాసి కళ్యాణ్ ఆశ్రమ్ నిర్వహిస్తున్న గిరిజన విద్యార్థుల వసతి గృహానికి CMR à°…ధినేత  మావూరి వెంకట రమణ గొప్పమానవతా దృక్పధంతో  CMR  వేర్ హౌస్ నందు 5  లక్షల రూపాయలు విరాళం చెక్కును కె.రామచంద్రయ్య ,à°…à°–à°¿à°² భారత విద్యా ప్రముఖ ఆంధ్ర వనవాసి కళ్యాణ్ ఆశ్రమ్ కు మరియు కెవి.రామూర్తి న్యాయవాది ,ప్రాంత అధ్యక్షలుకు అందజేశారు .