అన్న గారి సినిమాలో వెన్నుపోటు సీన్లు.

Published: Tuesday September 04, 2018

ఏ విషయం అయినా ఎవరి వైపు వాదన వారికి ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన సంగతే. అటువంటిది ఓ అతి పెద్ద ఘోరం జరిగినపుడు ఎవరైనా అందులో నాకు భాగం లేదంటారు, అలా తమ వైపు వాదనలనూ వినిపిస్తారు. అది కధ అయినా సినిమా అయినా అంతే. ఇంత చిన్న లాజిక్ ఆ ఎంపీ గారికి ఎందుకు అర్ధం కావడంలేదబ్బా...

సిన్మాలో ఆ సీన్లుంటాయా :

ప్రస్తుతం అన్న గారి మీద బయోపిక్ ఆయన తనయుడు బాలయ్య తీస్తున్నాడు. à°ˆ మూవీ పై రాజకీయంగా దుమారం à°“ రేంజిలో రేగుతోంది. ఎందుకంటే అది అన్న గారి à°•à°§. అందులో అతి కీలకమైనది వెన్ను పోటు ఘట్టం.అది ఉంటుందా లేదా అన్నది అందరికీ సందేహమే. మరి అన్న గారు అర్ధాంతరంగా జీవితాన్ని చాలించడానికి à°† వెన్నుపోటు à°Žà°‚à°¤ కారణమన్నది ఏపీ ప్రజలందరికీ తెలిసిందే. à°† సీన్లు à°† సినిమాలో ఉంటాయా అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడుగుతున్నారు.

జగన్ అంటేనే టీడీపీ అంతం :

జగన్ అన్న పేరుకు విజయసాయి కొత్త అర్ధం చెప్పారు. జగన్ అంటే టీడీపీ అంతం అని చదువుకోవాలట. ఏపీలో టీడీపీ పునాదులు కదిలిపోయేలా వైసీపీ అధినేత పాదయాత్ర సాగుతోందని ఆయన అంటున్నారు. ఎక్కడికక్కడ జనాదరణతో సాగుతున్న్ ఈ యాత్ర టీడీపీకి ఇంటి దారి చూపిస్తుందని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. ఈ రోజు ట్విట్టర్ వేదికగా విజయసాయి టీడీపీపై విరుచుకుపడ్డారు.

వచ్చేది మేమే :

టీడీపీకి మళ్ళీ అధికారం ఇచ్చేది లేదు. అటువంటి ఆశలు పెట్టుకుంటే నిరాశే మిగులుతుందని విజయసాయి అంటున్నారు. రేపటి ఎన్నికలలో వచ్చేది మా సర్కారేనని ధీమాగా చెబుతున్నారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నారని, ఆ సంగతి ఇప్పటికే టీడీపీకి అర్ధమైనా ఇంకా తెలియట్లుగా నటిస్తూ ఛవకబారు కామెంట్స్ చేస్తోందని ఆయన ఫైర్ అయ్యారు.