అవినీతి పరిధిలోకి ‘లైంగిక లబ్ధి’.. చట్టంలో కీలక సవరణలు

Published: Monday September 10, 2018

ప్రభుత్వోద్యోగులు ‘లంచం’ రూపంలో ‘మంచం’ కోరుకున్నా.. అది అవినీతి కిందకు వస్తుందని.. ‘లైంగిక లబ్ధి’à°•à°¿ ఏడేళ్ల దాకా జైలు శిక్ష ఉంటుందని అవినీతి నిరోధక సవరణల చట్టం-2018 స్పష్టం చేస్తోంది. 1998 నాటి అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్‌)లో అవినీతి అంటే.. ‘ఏదైనా పనిని à°’à°•à°°à°¿à°•à°¿ అనుకూలంగా చేసి పెట్టేందుకు ప్రభుత్వోద్యోగి డబ్బు రూపేణా లబ్ధి పొందడం’ అని ఉండేదని à°“ సీనియర్‌ ప్రభుత్వాధికారి తెలిపారు. ‘2015 నవంబరులో మోదీ సర్కారు లాకమిషన్‌కు బాధ్యతలు అప్పగించగా.. 2016లో పార్లమెంట్‌లో సవరణల బిల్లును ప్రవేశపెట్టారు. à°ˆ ఏడాది జూలైలో దానికి రాష్ట్రపతి రాజముద్ర పడింది’ అని వివరించారు. తాజా సవరణల ప్రకారం.. à°’à°•à°°à°¿à°•à°¿ అనుకూలంగా పని చేసేందుకు ప్రభుత్వోద్యోగులు, అధికారులు ప్రతిఫలంగా స్థిర, చరాస్తుల కొనుగోళ్లలో డౌన్‌ పేమెంట్లు పొందినా.. బంధుమిత్రులకు ఉద్యోగం వచ్చేలా చేసినా.. ఖరీదైన వస్తువులను స్వీకరించినా.. à°† చర్యలు అవినీతి కిందకు వస్తాయి.