కన్య శ్రీకన్య థియేటర్లో ఘోర అగ్ని ప్రమాదం

Published: Monday September 17, 2018

గాజువాకలో ఉన్న   à°•à°¨à±à°¯ శ్రీకన్య,  ధియటర్లో ఘోర అగ్ని ప్రమాదం  చోటు చేసుకుంది .తెల్లవారుజామున  థియేటర్ లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి .వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అక్కడనుంచి క్షేమంగా బయట పడ్డారు ,ఈలోపు మంటలు పూర్తిగా అంటుకోవడంతో మూడు థియేటర్లు పూర్తిగా ఖాళీ దగ్దమైపోయాయి , ఎగిసిపడుతున్న మంటలుని అద్సహుపులోకి తెచ్చేందుకు అగ్ని మాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు .అయితే à°ˆ ప్రమాదం వేకువజామునే జరగడంతో ప్రాణ నష్టం జరగలేదు ,కానీ ఆస్తి నష్టం మాత్రం కోట్లలో ఉంటుందని విశ్లేషకుల అంచనా .మరి à°ˆ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వాళ్ళ జరిగిందా లేక మారె ఇతర కారణాల వాళ్ళ జరిగిందా అని కోణం అనుమానాలు రేకెత్తుతున్నాయి .విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు