ఇసుకలో కూరుకుపోయిన వేట బోటు...మత్స్యకారులకు తప్పిన ప్రమాదం

Published: Thursday September 20, 2018

పాలకాయితిప్ప సమీపంలోని సముద్రతీరంలో మత్స్యకారులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. కాకినాడకు చెందిన మత్స్యకారులు సముద్రంలో వేటాడుతూ పాలకాయితిప్ప వద్ద ఇసుక దిబ్బను వేట బోటు ఢీకొనటంతో పక్కకు à°’à°°à°¿à°—à°¿ ఇసుకలో కురుకుపోయింది. వెంటనే మత్స్యకారులు గమనించి ఒడ్డుకు చేరారు. పాలకాయితిప్ప లోని మెరైన్‌ పోలీసులకు సమాచార మందిం చటంతో వెంటనే రెండు బోట్లతో ఇసుకలో కురుకుపోయిన బోటును లాగారు. మెరైన్‌ సిబ్బంది జిలాని, వెంకటేశ్వరరావు తదిత రులు మత్స్యకారులకు సహాయసహకారాలు అందించారు.