ప్రయాణికులకు గమనిక.. పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు

Published: Wednesday September 26, 2018

విజయవాడ: à°†à°¦à°¿à°µà°¾à°¸à±€à°²à± వారి హక్కుల కోసం చేస్తున్న రైల్‌ రోకోల కారణంగా పశ్చిమ బెంగాల్‌, ఒడిశా ప్రాంతాల నుంచి బయలుదేరే పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్టు రైల్వే అధికారులు మంగళవారం à°’à°• ప్రకటనలో తెలిపారు. హౌరా - సికింద్రాబాద్‌ ఫలక్‌నామా, (12703) హౌరా - యశ్వంత్‌ పూర్‌ (12245) , కాచీగూడ - యశ్వంత్‌ పూర్‌ (17603) హౌరా - వాస్కోడిగామా (18047) చెన్నై - సంత్రాగచి (22842) అంత్యోదయ ఎక్స్‌ప్రెస్‌, చెన్నై సెంట్రల్‌ - హౌరా మెయిల్‌ (12840) యశ్వంత్‌పూర్‌ - హౌరా (12246) దురంతో ఎక్స్‌ప్రెస్‌, యశ్వంత్‌ పూర్‌ - ముజఫర్‌పర్‌ (15227) ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.