రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం ధర్మపోరాట దీక్ష

Published: Thursday December 13, 2018
 à°°à°¾à°·à±à°Ÿà±à°°à°¾à°¨à°¿à°•à°¿ ప్రత్యేకహోదా ఇవ్వకుండా కక్ష సాధిస్తున్న కేంద్రం వైఖరికి నిరసనగా తెలుగుదేశం పార్టీ ఈనెల 22à°¨ శ్రీకాకుళంలో ధర్మపోరాట దీక్ష నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఈమేరకు విజయవాడలో సీఎం చంద్రబాబు అధికారికంగా తేదీని ఖరారు చేసి నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఇప్పటివరకు ధర్మపోరాట దీక్ష రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో భారీగా జరిగింది. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో జరగనున్న పోరాట దీక్ష చివరిది. à°ˆ నేపథ్యంలో అత్యంత భారీగా à°ˆ కార్యక్రమాన్ని నిర్వహించాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది.
 
 
à°ˆ దీక్షలో సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎంపీలు, ఇతర కీలక నేతలు పాల్గొనున్నారు. శ్రీకాకుళం నగరంలో దీక్ష సభా వేదిక ఎక్కడనేది రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తామని మం త్రి వివరించారు. ధర్మపోరాట దీక్షలో చివరి సభ కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా పార్టీశ్రేణులు తరలిరానున్నాయి. అందుకే విశాలమైన స్థలం కోసం అన్వేషిస్తున్నారు. మున్సిపల్‌ మైదానం చిన్నదిగా ఉండడం, కోడిరామ్మూర్తి స్టేడియం పునర్నిర్మాణ పనులు జరుగుతున్నందున అక్కడ కూడా సభ నిర్వహించడం కష్టం కానుంది.
 
ఈ నేపథ్యంలో 80అడుగుల రోడ్డుకు ఆనుకుని ఉన్న ఖాళీ ప్రదేశమైతే బాగుంటుందని భావిస్తు న్నారు. గురువారం మంత్రి అచ్చెన్న, పలువు రు ఎమ్మెల్యేలు నగరంలో పర్యటించి వేదిక ను ఖరారు చేయనున్నారు. కాగా సీఎం చంద్రబాబు ధర్మపోరాట దీక్షకు హాజరయ్యే రోజునే జిల్లా టీడీపీ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. 80 అడుగుల రహదారిలో ఈ కార్యాలయం నిర్మాణం పూర్తయి.. నెలలు గడుస్తున్నా, ముహూర్తం కుదరక ప్రారంభించలేదు. ఎట్టకేలకు ముఖ్యమంత్రి దీనిని ప్రారంభించేందుకు జిల్లా టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.