కోటా శాస్త్రవేత్త అమరవీరులకు రూ.110కోట్ల భూరి విరాళాం

Published: Tuesday March 05, 2019

న్యూఢిల్లీ: రాజస్థాన్‌లోని కోటాకు చెందిన శాస్త్రవేత్త ముర్తజా ఏ హమీద్‌ (44) పుల్వామా ఉగ్రదాడి అమరవీరులకు రూ.110కోట్ల భూరి విరాళం ప్రకటించారు. ఈమేరకు ఆయన ప్రధాని మోడితో తనకు అపాయిట్‌మెంట్‌ ఇప్పించాలని కోరుతూ ప్రధాని కార్యాలయానికి ఆయన à°’à°• మెయిల్‌ చేశారు. చూపు లేకుండా జన్మించిన ముర్తజా హమీద్‌ను ఇంత భారీ విరాళాన్ని ఎందుకు ప్రకటిస్తున్నారని మీడియా అడగ్గా.. మాతృదేశం కోసం తమ ప్రాణాల్ని అర్పించిన వీరుల్ని స్మరించుకోవడం మన బాధ్యత. వారి కుటుంబాల్ని ఆదుకోవడం మన విధి అని చెప్పారు. కామర్స్‌లో పట్టభద్రుడైన హమీద్ శాస్త్రవేత్తగా మారి ప్రస్తుతం ముంబైలో పనిచేస్తున్నారు. ఫ్యూయల్ బర్న్ రేడియేషన్ టెక్నాలజీ అనే సరికొత్త విధానాన్ని ఆవిష్కరించారు.