ఆదిత్యుడ్ని తాకిన సూర్యకిరణాలు

Published: Monday March 11, 2019

అరసవల్లి : à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి ఆదిత్యుడ్ని ఆదివారం సూర్యకిరణాలు తాకాయి. ఏటా మార్చి 9, 10 తేదీల్లో ఆలయంలోని మూలవిరాట్‌ను సూర్యకిరణాలు తాకుతుంటాయి. à°ˆ క్రమంలో శనివారం నిరాశ పరిచినా.. ఆదివారం ఉదయం 6.20 à°—à°‚à°Ÿà°² నుంచి 6.30 à°—à°‚à°Ÿà°² వరకు మూలవిరాట్‌ను సూర్యకిరణాలు స్పృశించాయి. తొలి సంధ్యవేళలో గాలిగోపురం మధ్యలో నుంచి ధ్వజస్తంభాన్ని తాకుతూ మూలవిరాట్‌ను సూర్యకిరణాలు తాకడం చూసి.. భక్తులు పులకించారు.