వైఎస్ వివేకా అంతిమయాత్ర

Published: Saturday March 16, 2019
 
à°•à°¡à°ª: à°®à°¾à°œà±€à°®à°‚త్రి వైఎస్ వివేకానందరెడ్డి అంతిమయాత్ర ప్రారంభమైంది. పులివెందులలోని ఆయన స్వగృహం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. వైఎస్ రాజారెడ్డి ఘాట్‌లో వివేకా అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా... à°ˆ అంతిమయాత్రలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు మాజీ ఎంపీ అవినాష్‌రెడ్డి, వైఎస్ కుటుంబ సభ్యులు, పులివెందుల పట్టణమేగాక జిల్లా వ్యాప్తంగాగల వైఎస్ అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు.