అతితీవ్రరూపం దాల్చిన తుఫాను.

Published: Wednesday May 01, 2019
 
‘ఫణి’..పెను తుఫానుగా మారింది. తన పడగనీడను అంతకంతకూ విస్తరిస్తూ, ప్రచండంగా దూసుకొస్తోంది. ఉత్తరాంధ్ర వైపుగా వడివడిగా కదులుతూ, ‘తితలీ’ భీతావహ దృశ్యాలను తలపిస్తోంది. à°ˆ భయాలను కొట్టివేయలేమంటూ ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు మంగళవారం సాయంత్రం భారత వాతావరణ శాఖ.. తుఫాను దిశకు సూచనగా ఎల్లో మెసేజ్‌ను జారీ చేసింది. దీంతో శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తం చేసింది. తుఫాన్‌ గాలులకు శ్రీకాకుళంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లే అవకాశముందని ఆందోళన చెందుతున్నారు. చెట్లు, పూరిళ్లు, కొన్ని చోట్ల పక్కా ఇళ్లు, కరెంటు స్తంభాలు, సెల్‌ టవర్లకు సైతం నష్టం వాటిల్లవచ్చునని అంచనా వేస్తున్నారు. తీర ప్రాంత మండలాల్లోని లోతట్టు ప్రాంతాలకు ముంపు ముప్పు పొంచి ఉంది. à°ˆ విపత్తును ఎదుర్కొనేందుకు ఇప్పటికే ఉత్తర కోస్తా తీరానికి నావికా, తీరగస్తీ దళాల నౌకలు, నేవీ హెలికాప్టర్లను యుద్ధ ప్రాతిపదికన మోహరించారు. తూర్పు నౌకాదళం అన్ని రకాల సరంజామాతో నౌకలను విశాఖ, చెన్నైలో సిద్ధంగా ఉంచింది. జాతీయ విపత్తు నివారణ బృందాలు రంగంలోకి దిగి, పరిస్థితిని చాలా జాగ్రత్తగా అంచనా వేస్తున్నాయి. కృష్ణపట్నం నుంచి విశాఖపట్నం వరకు అన్ని ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. తుఫాను కల్లోలం రేపే అవకాశం ఉన్న ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, పుదుచ్చేరితోపాటు ఆంధ్రప్రదేశ్‌ను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. సీఎస్‌ సుబ్రమణ్యంను à°…à°¡à°¿à°—à°¿ పరిస్థితిపై కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి ప్రదీ్‌పకుమార్‌ సిన్హా ఆరా తీశారు.
 
పదిరోజులకుపైగా సముద్రంలో అసాధారణ రీతిలో కదులుతున్న ‘ఫణి’, మంగళవారం ఒక్కసారిగా వేగం పెంచేసింది. గంటకు 15 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా దూసుకువస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర తుఫాన్‌ మంగళవారం తెల్లవారుజామున అతి తీవ్ర తుఫాన్‌à°—à°¾, సాయంత్రం ఐదు à°—à°‚à°Ÿà°² సమయానికి పెను తుఫాన్‌à°—à°¾ మారింది. à°† తరువాత వాయువ్యంగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతం దాటి నైరుతి, దానికి ఆనుకుని పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలోకి వచ్చింది. మంగళవారం సాయంత్రానికి విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 560 కిలోమీటర్లు, ఒడిశాలోని పూరీకి దక్షిణ ఆగ్నేయంగా 760 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.