ఆర్టికల్‌ 370 రద్దు కాలేదు

Published: Tuesday August 06, 2019

 à°†à°°à±à°Ÿà°¿à°•à°²à±‌ 370ను కేంద్రం రద్దు చేయలేదని, అందులోని 35ఏ వంటి నిబంధనలను మాత్రమే రద్దు చేసిందని మాజీ సొలిసిటర్‌ జనరల్‌ హరీశ్‌ సాల్వే తెలిపారు. సోమవారం ఆయన సుప్రీంకోర్టులో విలేకరులతో మాట్లాడుతూ ఆర్టికల్‌ 370 సెక్షన్‌ 3 జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వడమే కాదు, à°† హోదాను ఏ సమయంలోనైనా à°’à°• ఉత్తర్వుతో రద్దుచేసే అధికారాన్ని రాష్ట్రపతికి ఇచ్చిందని తెలిపారు. à°ˆ నిబంధన ద్వారానే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నుంచి ఉత్తర్వును కేంద్రం తెచ్చుకోగలిగిందని వివరించారు. రాజ్యాంగంలోని నిబంధనలను కేంద్రం పూర్తిగా వినియోగించిందని చెప్పారు. జమ్మూ కశ్మీర్‌ విభజనకు 2, 3 అధికరణలను ఉపయోగించుకుందంటూ à°ˆ ప్రక్రియను ‘పెద్ద సర్జరీ’à°—à°¾ ఆయన అభివర్ణించారు.