వీరందరినీ జాతి వ్యతిరేకులుగా ముద్రలు వేస్తారా

Published: Saturday August 31, 2019
దేశమంటే మట్టికాదోయ్‌, దేశమంటే మనుషులోయ్‌’ అన్న గురజాడ ‘దేశభక్తి’ తాత్వికతను తలకిందులు చేసే భావజాలం మన జాతి జీవనంలో నేడు చాపకింద నీళ్ళలాగా వ్యాపిస్తోంది. మానవ విలువలను ప్రశ్నిస్తూ ‘దేశభక్తి’ పేరిటనే వ్యాపిస్తున్నది! కశ్మీర్ విషయమై అభిప్రాయాలు ఎలా ఉన్నా, కొన్నిఅబద్ధాల, విష ప్రచారాల వెల్లడికే పరిమితం à°ˆ వ్యాఖ్య.
 
సర్దార్ పటేల్ 1950 డిసెంబరులోనే చనిపోయారు. అది మరిచి, నెహ్రూ,-పటేల్ చర్చలు చేస్తున్నారు. పాలివారిమధ్య యుద్ధమే మన ‘మహా’భారతం’ ! పాక్ దాయాదులతో తగవు అలాటిదే. సైనికచర్య ద్వారా గోవా విలీనం 1961లో జరిగింది. పాండిచ్చేరి వశమయింది 1954లో కాగా చట్టపర విలీనం 1962 ఆగస్టులో. అప్పటిదాకా మన ‘ఉక్కు’ నేతలు పోర్చుగీసు, ఫ్రెంచి వలస వాదులను ఏమీ అనలేకపోయారు! మన వీర దేశభక్తులూ వాటి గురించి కిమ్మనరు. దాయాది తగువు ముఖ్యం కదా!
 
‘కశ్మీర్‌లో 45 వేల మంది పౌరుల (టెర్రరిస్టులు కాదు) చావుకి కారణం మీరు కాదా’ అని హోంమంత్రి అమిత్ à°·à°¾ పార్లమెంటులో కాంగ్రెస్‌ని సూటిగా ప్రశ్నించారు. నిజానికి à°ˆ సంఖ్య లక్ష అని అంచనాలున్నాయి. ఇంకా వేలమంది ‘గల్లంతయ్యార’ని సుప్రీం కోర్టులో ప్రస్తావించారు. అందువల్ల ఆర్టికల్ 370 రద్దుతోనే ప్రజాస్వామ్యం రద్దనటం కపటం. అలాగని పార్లమెంటులో జరిగింది ప్రజాస్వామ్యమూ కాదు. సమస్యని గురజాడ చెప్పినట్టు చూడాలి.
 
పాకిస్థాన్ వల్ల, ముస్లిముల వల్లే కశ్మీర్ సమస్య అనటం అబద్ధం. భారత్-, పాక్‌à°² పుట్టుకకు ముందే బీజాలు పడ్డాయి. బ్రిటిషు వారి విభజించి పాలించు రాజకీయాలు, వాటితో ఇరుదేశాల పాలకవర్గాల నిర్వాకం విషఫలితాల్లో à°ˆ సమస్య à°’à°•à°Ÿà°¿. మతప్రాతిపదికన దేశవిభజన, దానికై సృష్టించిన మతకల్లోలాలు నేటికీ ఇరుదేశాలనూ వెంటాడుతున్నాయి. అధికారమార్పిడి జరిగిన రెండు నెలల్లోనే జరిగిన మొదటి కశ్మీరు యుద్ధాన్ని దేశభక్తితో ముడిపెట్టటం దగా. ప్రపంచ చరిత్రలోనే విడ్డూరంగా ఇరుదేశాల సేనానులూ బ్రిటిషువారే: భారత్ à°•à°¿ లాక్ హార్ట్, పాకిస్థాన్‌à°•à°¿ మెసర్వీ. ఇద్దరూ రోజూ ఫోనులో యుద్ధం ‘పొజిషన్’లను చర్చించేవారు! తర్వాత మార్చుకొన్నా ఇద్దరూ మళ్ళీ బ్రిటిషు వారే: రాయ్ బుచర్, డగ్లస్ గ్రేసీ. వారి పైన మౌంట్ బాటన్! à°ˆ దేశభక్తి హాస్యాస్పదం కాదా?
 
సమస్య నెహ్రూవల్ల, అతడి ‘ముస్లిం’ స్నేహితుడు షేక్ అబ్దుల్లావల్ల అనటం మరో కట్టుకథ. వారిద్దరి తొలి పరిచయం 1937లో. కాంగ్రెసు ఉద్యమాన్ని దేశంలోని 565పైగా సంస్థానాలలోకీ విస్తరించాలన్న కొత్త అఖిలభారత నిర్ణయ పర్యవసానమే వారి భేటీ. దాని ఫలితమే ‘జమ్మూ-కశ్మీర్ ముస్లిం కాన్ఫరెన్స్’ రద్దు. ‘నేషనల్’ కాన్ఫరెన్స్ ఏర్పాటుకై 1938 జూన్ 24 నాటి తీర్మానం. అలా అబ్దుల్లా, ఆయన సహచరులూ మతాలకు అతీతంగా రాచరికానికి వ్యతిరేకంగా పోరాడారు. పండిట్ సుధామసిద్ధ్ధ, కశ్యప్ బంధు, సర్దార్ బుధీసింగ్ వంటి వారితోకలిసి, నయా కశ్మీర్ మేనిఫెస్టొ రూపొందించారు. దాంతో వారికి రాజు 1938లో ఆరునెలల జైలుశిక్ష విధించారు. అనేక సంస్థానాలలో వలెనే హైదరాబాద్‌లో కూడా తొలి సత్యాగ్రహం 1938 అక్టోబర్‌లోనే జరిగింది. హైదరాబాదులో లాగే అక్కడా గాంధీ ఒత్తిడితో దాన్ని విరమించాక 1939 ఫిబ్రవరి 24à°¨ షేక్ అబ్దుల్లాను విడుదల చేసారు.
 
షేక్ అబ్దుల్లాకు నెహ్రూ ఒరగపెట్టిందేమీ లేదు. 1947 అక్టోబర్ లో యుద్ధం. భద్రతా సమితిలో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా 1948 ఫిబ్రవరి 5à°¨ కశ్మీర్ ప్రధానిగా అబ్దుల్లా ఉపన్యసించారు. ఆయనను 1953లో పదవినుంచి తొలగించి బక్షీ గులాంను నియమించారు. షేక్ అబ్దుల్లాని 11ఏళ్ళు జైల్లో పెట్టింది నెహ్రూ ప్రభుత్వమే. చైనాయుధ్ధంలో ఓటమి, పాకిస్థాన్‌తో రాయబారం, 1965 యుద్ధానికి సన్నాహాలలో భాగంగా ఆయనపై బనాయించిన ‘కశ్మీర్ కుట్ర’ కేసు ఆరోపణలన్నిటినీ ఉపసంహరించుకొని, 1964 ఏప్రిల్ 8 à°¨ విడుదల చేసారు. షేక్ అబ్దుల్లా పాకిస్థాన్‌à°•à°¿ వెళ్ళి చేసిన రాయబారం ఫలితంగా 1964 జూన్ లో అయూబ్ ఖాన్‌తో సమావేశం నిర్ణయమైంది. నెహ్రూ 1964 మే 27à°¨ మరణించారు. అవసరం తీరగానే షేక్ అబ్దుల్లాని మళ్ళీ 1965–-68 మధ్య జైల్లో పెట్టారు. బంగ్లా యుధ్ధకాలంలో ఏడాదిన్నరపాటు ఏకంగా కశ్మీరు నుంచే బహిష్కరించారు. నెల్సన్ మండేలా వలె ఆయన్ని 14ఏళ్ళు జైలు పాలుచేసింది నెహ్రూ, ఆయన తర్వాతి ‘ప్రజాస్వామిక, సెక్యులర్’ కాంగ్రెస్ నాయకత్వమే. అందులో పటేల్‌à°•à°¿, సంఘ్ పరివార్‌à°•à°¿ వాటా ఏమీ లేదు. వారు నిరంకుశ వారసులు మాత్రమే.
 
విలీన వ్యవహారాల హోంమంత్రిగా పటేలుకి అబ్దుల్లాతో ప్రమేయంలేదని ఎవరనగలరు? మహరాజా హరిసింగ్ భారత్‌లో విలీనంగురించి గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్‌à°•à°¿ 1947 అక్టోబర్ 26à°¨ రాసిన లేఖలోనే తమ మధ్యంతర ప్రభుత్వంలో ‘మా ప్రధానితో కలిసి బాధ్యతలు నిర్వహించమని’ షేక్ అబ్దుల్లాను కోరుతున్నానని రాసారు -అబ్దుల్లాదే పైచేయని తెలిసే. దాన్ని హర్షిస్తూ మౌంట్ బాటన్ జవాబు, సైన్యంరాక రెండూ 1947 అక్టోబర్ 27 నాడే! మహారాజు, ఆయన ప్రధాని మహాజన్ భారతసైన్యం అడుగుపెట్టే నాటికి అక్కడలేరు. పలాయనం చిత్తగించారు. లేఖరాయగానే ‘ప్రవాసంలోకి పోవాల్సివచ్చింద’ని యువరాజు కరణ్ సింగ్ చెప్పారు. ఇలాటి వివాదాలున్న చోట్ల అనుసరించే విధానం ప్రకారం కల్లోలం ముగియగానే విలీనం విషయాన్ని ప్రజాభిప్రాయం ప్రకారం ‘సెటిల్’ చేయాలని కూడా పై జవాబులో రాసారు. 1947 అక్టోబర్ 30à°¨ అబ్దుల్లా అత్యవసర ప్రభుత్వ బాధ్యతలు స్వీకరించారు. దురాక్రమణ మూకలను ఎదుర్కోటానికి అబ్దుల్లా ఏర్పాటు చేసిన వలంటీరు దళాలు శ్రీనగర్‌లో డ్యూటీచేసాయి. యుధ్ధం ముగిసాక, భారత సేనలు వెళ్ళిపోయాక à°ˆ దళాలే కశ్మీర్ భవిష్యత్ సేనలకు ‘న్యూక్లియస్’à°—à°¾ ఉంటాయని అబ్దుల్లా 1948 అక్టోబర్ 7à°¨ పటేలుకి రాసిన లేఖలో ప్రస్తావించారు. అది చాలావరకు అమలైంది కూడా. à°† రోజుల్లో షేక్ అబ్దుల్లా, పటేల్‌ని కలిసారు. 1953లో తనను అరెస్టు చేసినప్పుడు, à°† సేనల్లో ఉన్న ముస్లిములను నెహ్రూ ప్రభుత్వం తొలగించి అరెస్టు చేసిందని అబ్దుల్లా ఆరోపించారు. à°ˆ దళాలను బంగ్లా యుధ్ధం తర్వాత 1972 డిసెంబర్ 12à°¨ భారతసైన్యంలో జెకే లైట్ ఇన్ఫాంట్రీ పేరిట చేర్చుకున్నారు.