నేటినుంచి నూతన వాహనచట్టం అమలు

Published: Sunday September 01, 2019
కేంద్ర ప్రభుత్వం జూలై 31à°¨ పార్లమెంట్‌లో అమోదించిన మోటారు వాహనాల సవరణ చట్టం సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి à°…à°® లులోకి రానుంది. మొత్తం 28అంశాలను పొందుపరిచిన à°ˆ బిల్లులో నింబంధనలు పాటించని వాహనాలపై భారీ జరిమానాల తో పాటు, ప్రయాణికుల సౌలభ్యం, సుర క్షిత రవాణాయేకాక అన్‌లైన్‌లో వాహ నాల రిజిస్ట్రేషన్‌, లైసెన్స్‌ వంటి విష యాలను పొందుపరిచింది. ముఖ్య à°‚à°—à°¾ నిబంధనలు పాటించని వాహ నాల విషయంలో భారీ జరిమానా వడ్డిస్తుంది. జరిమానా రూ.1000 నుంచి ఆయా తప్పులను బట్టి రూ.10,000 వరకు విధించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు గజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మిగతా అంశాలను అభిప్రాయ సేకరణ తరువాత అమలు చేస్తామని తొలుత ప్రమాదాల నివారణకు సంబంధిం à°šà°¿à°¨ నిబంధనలను అమలుచేయాలని ఆయా రాష్ట్రాలకు స్పష్టం చేసింది.
 
రాష్ట్రంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో మిగతా జిల్లాలకంటే గుంటూరు జిల్లాలోనే అధికమని à°—à°¤ సంవత్సరం రవాణాశాఖ ప్రకటించింది. హెల్మెట్‌, సీటుబెల్టు ధరించ కుండా వాహనాలను నడపడంతోపాటు రోడ్డుభద్రతపై అవగాహన కార్యక్రమాలు తక్కువగా నిర్వహించడం మరో కారణంగా తెలిపింది. జిల్లాలోని మొత్తం వాహనాలలో దాదాపు 78శాతం ద్విచక్ర వాహనాలు ఉండటం, జరిగిన ప్రమాదాలలో 60 శాతం వరకు హెల్మెట్‌ లేకుండా ప్రయాణించడం వల్లేనని పేర్కొంది. జిల్లా లో మొత్తం 8లక్షల వాహ నాలువుండగా వాటిలో 5,80,000 ద్విచక్ర వాహ నాలే ఉన్నాయని గణాంకాలు తెలుపుతు న్నాయి. మిగతావాటిలో అధికంగా 69వేల కార్లు, 50వేల ఆటోలు, 47వేల వరకు సరు కు రవాణా చేసే వాహనాలు ఉన్నాయి. వీటిని నియత్రించకలిగి నిబంధనలు పాటించే విధంగా చేయగలిగితే ప్రమాదాలను అరికట్టవచ్చని జిల్లా అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో ప్రతి రోజూ సగటున 6నుంచి 8 ప్రమాదాలు జరుగుతున్నాయని వీటిలో ఎక్కువగా హెల్మెట్‌, సీటుబెల్టు ధరించ కుండా ఉండటం, మద్యం తాగి వాహనాలు నడపటం వల్లేనని రవాణాశాఖ అధికారులు తెలుపుతున్నారు.
 
 
రహదారి భద్రత, సురక్షిత ప్రయాణంపై ఎన్నిసార్లు అవగాహన కార్యక్రమాలు నిర్వ హించినా వాహనదారుల ప్రవర్తనలోమార్పు కనబడటం లేదు. జిల్లాలో జరిగే రోడ్డుప్రమా దాల వల్ల ప్రాణ నష్టంతోపాటు, ఆస్తినష్టం కూడా ఎక్కువగానే ఉంటోంది. మైనర్లకు వాహనాలు ఇచ్చే ముందు తల్లిదండ్రులు కూడా ఒక్కసారి ఆలోచించాలి. నేటి నుంచి నిబంధనలు పాటించని వాహనదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. జరిమానాల విష యంలో కేంద్రప్రభుత్వం ఆదేశాలప్రకారం నడుచుకుంటాం. ముఖ్యంగా హెల్మెట్‌, సీట్‌ బెల్ట్‌ వంటివి తప్పనిసరి. నాణ్యత ప్రమాణా లు లేని హెల్మెట్‌లు అమ్మినట్లయితే అమ్మ కందారులపైనా చర్యలు తప్పవు. వాహన దారులు కూడా ట్రాఫిక్‌ నిబంధనలు తప్పనసరి à°—à°¾ పాటించాలి. ఒక్క హెల్మెట్టే కాదు వాహ నానికి సంబంధించి à°¨ ప్రతి పత్రం తప్పని సరిగా వాహన దారుల వద్ద ఉండాలి.