చంద్రయాన్‌-2 సఫలమైందా? లేక విఫలమైందా?

Published: Saturday September 07, 2019
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 సఫలమైందా? లేక విఫలమైందా? 48 రోజుల à°ˆ బృహత్తర యజ్ఞంలో ప్రతి దశనూ విజయవంతంగా అధిగమిస్తూ వచ్చిన చంద్రయాన్‌-2.. చివరి ఘట్టం ఏమైంది?? 3,84,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి.. చంద్రుడికి అత్యంత సమీపకక్ష్యలోకి విజయవంతంగా చేరిన ల్యాండర్‌ విక్రమ్‌.. సాఫ్ట్‌ ల్యాండింగ్‌ సరిగ్గా జరిగిందా? జరగలేదా? శుక్రవారం రాత్రి 2 à°—à°‚à°Ÿà°² 20 నిమిషాలకు కూడా ఏదీ ఇదమిత్థంగా తెలియని పరిస్థితి. ల్యాండర్‌ నుంచి సంకేతాలు రాకపోవడంతో.. విజయం చేతికందేసమయంలో అదృష్టం ముఖం చాటేసిందా? అన్న ఆందోళనలో 130 కోట్ల మంది భారతీయులు మునిగిపోయారు.
 
అది బెంగళూరు సమీపంలోని బైలాలులో ఉన్న మిషన్‌ ఆపరేషన్‌ కాంప్లెక్స్‌! సమయం.. శుక్రవారం అర్ధరాత్రి దాటింది. 7à°µ తేదీ ప్రవేశించింది. అక్కడి కంప్యూటర్ల ముందు కూర్చున్న శాస్త్రవేత్తలందరి ముఖాల్లో తీవ్ర ఉత్కంఠ!! ఇస్రో చీఫ్‌ కె.శివన్‌ సహా శాస్త్రజ్ఞులందరూ హడావుడిగా ఉన్నారు. సమయం క్షణమొక యుగంలా మరో గంటన్నర సమయం గడిచింది. చంద్రుడికి 35 కిలోమీటర్ల దగ్గరగా, 101 కిలోమీటర్ల దూరంగా ఉండే కక్ష్యలో సంచరిస్తున్న ల్యాండర్‌ విక్రమ్‌ à°† సమయానికి సరిగ్గా దక్షిణ ధ్రువంపై భాగానికి చేరుకుంది. అదే సమయానికి.. మరికొంత ఎగువన 96 కిలోమీటర్ల దగ్గరగా, 125 కిలోమీటర్ల దూరంగా చంద్రకక్ష్యలో పరిభ్రమిస్తున్న ఆర్బిటర్‌ సైతం దక్షిణ ధ్రువం వద్దకు చేరుకుంది. అంతలో.. చంద్రగ్రహంపై సూర్యోదయం ప్రారంభమైంది. సూర్యుడి లేత కిరణాలు చంద్రుడిపై ప్రసరిస్తుండగా.. à°† లేలేత వెలుగులో ఆర్బిటర్‌ హైరిజల్యూషన్‌ కెమెరా సాయంతో శాస్త్రవేత్తలు దక్షిణ ధ్రువం ఉపరితలాన్ని పరిశీలించారు. ఎగుడు దిగుళ్లు లేని సమతుల ప్రాంతాన్ని ఎంపిక చేసి విక్రమ్‌ ల్యాండర్‌కు సంకేతాలు పంపారు. à°† సంకేతాలు అందుకుని కిందికి విక్రమ్‌ కిందికి దిగడం ప్రారంభించింది. అందులో ఉన్న లిక్విడ్‌ థ్రస్టర్‌ ఇంజన్లు మండటం ప్రారంభించి విక్రమ్‌ వేగాన్ని నియంత్రించాయి. ల్యాండర్‌లోని లేజర్‌ అల్టిమీటర్‌, ల్యాండర్‌ పొజిషన్‌ డిటెక్షన్‌ కెమెరా యాక్టివేట్‌ అయ్యాయి. 10 నిమిషాల తర్వాత విక్రమ్‌.. చంద్రునికి 7.4 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. అప్పటికి విక్రమ్‌ వేగాన్ని థ్రస్టర్‌ ఇంజన్లు గంటకు 526 కిలోమీటర్లకు నియంత్రించాయి. అనంతరం మరో 38 సెకన్లకు గంటకు 330 కిలోమీటర్ల వేగంతో ల్యాండర్‌.. చంద్రునికి 5 కిలోమీటర్ల ఎత్తుకు దిగింది. 2.1 కిలోమీటర్ల ఎత్తువరకూ నిర్ణీత షెడ్యూలు ప్రకారమే వెళ్లింది. à°† తర్వాత ఏమైందో ఏమో.. విక్రమ్‌ నుంచి సంకేతాలు ఆగిపోయాయి.