రామ్ జెఠ్మలానీ కన్నుమూత

Published: Sunday September 08, 2019
ప్రముఖ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి రామ్‌జెఠ్మలానీ కన్నుమూశారు. ఆయన వయస్సు 95 ఏళ్లు. గతకొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఇవాళ తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు à°’à°• కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
 
1923 సెప్టెంబర్ 14à°¨ సింధ్‌ ప్రావిన్సులోని సిఖర్పూర్‌లో జన్మించారు. సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయవాదిగా ఎన్నో కేసులు వాదించారు. బార్ కౌన్సిల్ చైర్మన్‌గానూ బాధ్యతలు నిర్వహించారు. 1959లో కేఎం నానావతి వర్సెస్ మహారాష్ట్ర సర్కార్ కేసు, అలాగే 2011 మద్రాసు హైకోర్టులో రాజీవ్ గాంధీ హంతకుల కేసు, స్టాక్ మార్కెట్ కుంభకోణంలో హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్‌à°² కేసు, అఫ్జల్ గురు ఉరిశిక్ష, జెస్సికా లాల్ మర్డర్ కేసులను ఆయన డీల్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసును రామ్ జెఠ్మలానీ వాదించారు. అరుణ్ జైట్లీ, కేజ్రీవాల్ పరువు నష్టం కేసులో కేజ్రీవాల్ తరఫున వాదనలు వినిపించారు.
 
ఆరు, ఏడో లోక్‌సభలలో సభ్యుడిగా ఉన్నారు. ముంబై నుంచి రెండు సార్లు బీజేపీ నుంచి గెలిచారు. వాజ్‌పేయి సర్కార్‌లో న్యాయశాఖ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.