ఒకే పనికి 3 అంచనాలు

Published: Sunday September 22, 2019
పోలవరం సాగునీటి ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌లోని 65à°µ ప్యాకేజీ టన్నెల్‌, నావిగేషన్‌ పనుల అంచనాలు ఒక్కటే అయినా.. అంచనాలు సవరించిన ప్రతిసారి ఇనీషియల్‌ బెంచ్‌ మార్క్‌(ఐబీఎం)లో ధర మారడం విస్మయం కలిగిస్తోంది. సహజంగా నిర్మాణ పనుల్లో జాప్యం జరిగితే అంచనా వ్యయం పెరుగుతుంటుంది. కానీ à°ˆ 65à°µ ప్యాకేజీ పనుల విషయంలో మాత్రం.. ఆలస్యమయ్యే కొద్దీ అంచనాలు తగ్గిపోతున్నా యి. ఇప్పటివరకు మూడుసార్లు అంచనాలు సవరిస్తే.. మూడు సార్లూ à°…à°‚à°š నా వ్యయం తగ్గిపోవడంపై జల వనరుల à°°à°‚à°— నిపుణులు, ఇంజనీరింగ్‌ పనుల్లో అనుభవం ఉన్నవారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
 
65 ప్యాకేజీ పనులైన టన్నెల్‌, నావిగేషన్‌ కెనాల్‌ పనులు చేపట్టేందుకు 2005లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఐబీఎంను లెక్కించింది. à°ˆ పనుల్లో 919 మీటర్ల పొడవైన లెఫ్ట్‌ ఫ్లాంక్‌, హెడ్‌ రెగ్యులేటర్‌, నావిగేషన్‌ లాక్‌, అప్రోచ్‌ చానళ్లకు ఐబీఎం రూ.358.511 కోట్లుగా జల వనరుల శాఖ పేర్కొంది. యూనిటీ ఇన్‌ఫ్రా సంస్థకు కాంట్రాక్టు అప్పగించారు. à°ˆ సంస్థ రూ.15.021 కోట్ల మేర చేసింది. à°† తర్వాత à°ˆ ప్యాకేజీ పనులు నిలిచిపోవడంతో.. à°ˆ పనుల నుంచి యూనిటీ ఇన్‌ఫ్రాను తప్పిస్తూ 2019లో జల వనరుల శాఖ నిర్ణయం తీసుకుంది. à°ˆ పనులకు మళ్లీ టెండర్లను పిలవాలని చంద్రబాబు సర్కారు భావించింది. జల వనరుల శాఖ అధికారుల అంచనా వ్యయం రూ.276,80,38,942à°—à°¾ తేలింది. à°—à°¤ కాంట్రాక్టు సంస్థకు అప్పగించిన రూ.343 కోట్లతో పోల్చితే ఏకంగా రూ.67 కోట్లు తక్కువగా అంచనా వేశారు. 65à°µ ప్యాకేజీ పనుల అంచనా మొత్తం రూ.276 కోట్లను ఐబీఎంగా తీసుకుని మార్చిలో టెండర్లు పిలిచారు.
 
మ్యాక్స్‌ ఇన్‌ఫ్రా సంస్థ 4.77 శా తం అధికంగా కోట్‌ చే స్తూ రూ.290 కోట్లకు చేపట్టేందుకు బిడ్‌ దా ఖలు చేసింది. à°ˆ సంస్థకు పనులు అప్పగించారు. ఇప్పటివరకు à°ˆ సంస్థ రూ.2.55 కోట్ల మేర పనులు చే సింది. à°ˆ ఏడాది మే లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. à°ˆ క్రమంలో 65à°µ ప్యాకేజీ పనులకు రీటెండర్లు పిలిచింది. మార్చిలో 4.77 శాతం అధికంగా కోట్‌ చేసిన మ్యాక్స్‌ ఇన్‌ఫ్రా.. ఏకంగా 15.6 శాతం తక్కువకు రూ.231.46 కోట్లకు బిడ్‌ను వేసి ఎల్‌-1à°—à°¾ నిలవడం విశేషం. ఇలా ఒకే పని అంచనాను మూడుసార్లు వేస్తే.. మూడు సార్లూ అంచనాలు మారాయి. à°“ పక్క పనుల్లో విపరీత జాప్యం జరుగుతున్నా.. అంచనా విలువ తగ్గిపోవడంలోని మతలబేంటో అర్థం కావడం లేదని నిపుణులు అంటున్నారు