ఏపీలో పది పరీక్ష ప్రక్షాళన.

Published: Thursday October 17, 2019
ఏపీ రాష్ట్ర విద్యాశాఖ పదో తరగతి పరీక్ష విధానాన్ని మార్చివేసింది. దీనిపై విద్యార్థులు, ఉపాధ్యాపకుల్లో కొంత గందర గోళం నెలకొంది. ఇప్పటికే అంతర్గత మార్కులు ఎత్తివేసిన విద్యాశాఖ తాజా నిర్ణయంతో విద్యార్థులు మరింత కష్టాపడాల్సి వస్తుంది. ఇప్పటి వరకు రెండున్నర గంటలు సమయం ఉండే పరీక్షకు ఇకనుంచి పావుగంట సమ యం పెంచనున్నారు. పెంచిన పావుగంటలో మొద టిపది హేను నిమిషాలు ప్రశ్నాపత్రం చదివి అర్థం చేసుకొనేందుకు, చివరి ఐదునిమిషాలు పరీక్ష రాసిన పేపర్లన్నీ ఒకవరుసలో పెట్టేం దుకు ఇచ్చారు. హిందీ పరీక్ష మాత్రం మూడు à°—à°‚ à°Ÿà°² సమయం ఇవ్వటం జరిగింది. ఇప్పటి వరకు ఏ సబ్జెక్ట్‌లోనైనా à°’à°•à°Ÿà°¿, రెండు పేపర్లల్లో 25 ప్రశ్నలు, 15 బిట్‌ ప్రశ్నలు ఉండేవి.. ఇక నుంచి బిట్‌ పేపరు లేకుండా మొత్తం ప్రశ్నాపత్రమే ఉంటుంది.ఇప్పటిదాకా పార్ట్‌1 పార్ట్‌2 పేపర్లల్లో ఏ ఒక్కదాంట్లోనైనా 35కన్నా ఎక్కువ వస్తే à°† విద్యార్థి సబ్జెక్ట్‌లో ఉత్తీర్ణు లైనట్లు పరిగణిస్తారు.
 
 
à°’à°• పేపరులో 35 మార్కులు వచ్చి, రెండవ పేపరులో à°…à°‚à°¤ కన్నా తక్కువ మార్కులు వస్తే ఉత్తీర్ణత గల్లం తు అయినట్లే. ఇక నుంచి ఏ పేపరుకు à°† పేపరు పాస్‌ మార్కులు సాధిస్తేనే à°† సబ్జెక్ట్‌లో ఉత్తీ ర్ణు లైనట్లుగా భావించటం జరుగుతుంది. అంతే కాకుం à°¡à°¾ ఇప్పటి వరకు జవాబు పత్రాలు ఎన్ని కావాలన్నా ఇచ్చేవారు. ఇక నుంచి పేపర్లు కాకుండా బుక్‌లెట్‌ ఇస్తారు. à°ˆ విధానం à°ˆ విద్యా సంవ త్సరం జరగనున్న పరీక్షల నుంచి అమలుకాబోతోంది. à°…à°° ్థసంవత్సరం à°—à°¡à°¿à°šà°¿à°¨ తర్వాత కొత్త నియామవళి అమలులోకి వస్తుందంటూ విద్యాశాఖ నిర్ణయించటం ఉపాధ్యాయులు, విద్యార్థుల నుంచి కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యార్థులకు అడిషనల్‌ షీట్లు ఉండబోవు. 18 పేజీల బుక్‌లెట్‌లోనే అన్నీ ఉంటాయి.