158 కోట్ల రెట్ల పవరున్న కంప్యూటర్‌

Published: Saturday October 26, 2019
కంప్యూటర్‌ పవరంతా దాని ప్రాసెసర్‌ లోనే ఉంటుంది. à°Žà°‚à°¤ వేగంగా ప్రాసెస్‌ చేయగలిగితే కంప్యూటర్ అన్ని ఎక్కువ పనుల్ని à°…à°‚à°¤ సమర్థంగా చేస్తుంది. అందుకే కంప్యూటర్ల విషయంలో ఇతర హంగామాలు ఎలా ఉన్నా - ప్రాసెసింగ్‌ పవర్‌ పెంచడంలో ఎప్పుడూ పెద్ద పెద్ద సంస్థలు పోటీ పడుతూ నిత్యం కృషి చేస్తూనే ఉంటాయి. ప్రస్తుతం అలాంటి à°’à°• పోటీ వాతావరణం దిగ్గజ సంస్థలైన గూగుల్, ఐబీఎమ్‌à°² మధ్య చోటుచేసుకుంది.
 
క్వాంటమ్‌ కంప్యూటింగ్ అన్నది ఏనాటి నుంచో కంప్యూటర్‌ రంగంలో ఉన్న à°’à°• à°•à°². దీనివల్ల అత్యంత సూపర్ ఫాస్ట్ కంప్యూటర్స్‌ ని రూపొందించే అవకాశం ఉంది. క్వాంటమ్‌ థియరీతో కంప్యూటర్లు ఎప్పటినుంచో రూపుదిద్దుకుంటూ వస్తున్నాయి. అయితే మనం కలగనే స్థాయి కంప్యూటర్లు ఇంకా దూరంలోనే ఉన్నాయి.
 
ఇటీవల గూగుల్ తయారు చేసిన à°’à°• క్వాంటమ్‌ కంప్యూటర్ అత్యంత సమర్థంగా పని చేసిందనీ, ఇక సూపర్‌ కంప్యూటర్ల తయారీలో మరింత ముందుకు పోవడానికి అవకాశం ఏర్పడిందనీ చెబుతూ - క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ ఘనత అంతా తనదే అన్నట్టుగా గూగుల్ à°’à°• ప్రకటన చేసింది.
 
తను తయారు చేసిన à°’à°• క్వాంటమ్‌ కంప్యూటర్ - à°’à°• కాంప్యుటేషన్‌ని... అత్యంత వేగవంతంగా ముగించి అద్భుతం సృష్టించిందని గూగుల్‌ అంటోంది. కాంప్యుటేషన్‌ అంటే à°’à°• కంప్యూటర్‌ ప్రాసెసింగ్‌ టాస్క్‌ ... లేదా మ్యాథమెటికల్ ప్రాసెస్‌ అనుకోవచ్చు. గూగుల్‌ వారి కంప్యూటర్‌ à°’à°• కాంప్యుటేషన్‌ని 200 సెకండ్లలో పూర్తి చేసిందట! అందులో పెద్ద విశేషం ఏముంది? అని అనుకోకండి. అదే కాంప్యుటేషన్‌ని... ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అత్యంత వేగవంతమైన సూపర్‌ కంప్యూటర్‌ à°† లెక్కను పూర్తి చేయాలి అంటే పదివేల సంవత్సరాలు పడుతుందట. అంటే à°Žà°‚à°¤ స్పీడ్‌ పెరిగినట్టు? అన్ని సంవత్సరాలకూ 365 రోజులే వేసుకున్నా - పదివేల సంవత్సరాలు అంటే 3650000x 24x 60x60 సెకన్లు. అంటే 315360000000 సెకన్లన్నమాట. కానీ క్వాంటమ్‌ కంప్యూటర్‌ à°…à°‚à°¤ టైమ్‌ తీసుకోకుండా కేవలం 200 సెకండ్లలో పూర్తి చేసిందీ అంటే... అంటే ఇది దాదాపు సూపర్‌ కంప్యూటర్‌ కంటే 158 కోట్ల రెట్లు పవర్‌ఫుల్‌ అని చెప్పుకోవాల్సి వస్తుంది.
 
ఇది అత్యంత ఆశ్చర్యకరమైన, ఆనందకరమైన విషయం అయినప్పటికీ ఐబీఎమ్‌ à°ˆ విషయాన్ని కొట్టిపడేస్తోంది. గూగుల్‌ క్వాంటమ్‌ కంప్యూటర్‌ à°…à°‚à°¤ పవర్‌ఫుల్లేం కాదని అంటోంది. ఏమో... వాళ్ల పోటాపోటీలు ఎలా ఉన్నా - కంప్యూటింగ్‌ అన్నది భవిష్యత్తులో అత్యంత వేగవంతంగా మారబోతోందన్నది మాత్రం కాదనలేని సత్యం.