3 డిమాండ్లతో 12 గంటలపాటు.. బాబు నిర్ణయం

Published: Wednesday November 06, 2019

ఇసుక సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్ర భుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ à°ˆ నెల 14à°µ తే దీన à°’à°• రోజు దీక్ష చేయనున్నట్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. విజయవాడ లో à°† రోజు ఉదయం 8 à°—à°‚à°Ÿà°² నుంచి రాత్రి 8 గంటలవరకు 12 గంటలపాటు నిరాహార దీక్ష చేయనున్నట్లు తెలిపారు. మంగళవారం విజయవాడలోని ‘à°Ž’ కన్వెన్షన్‌ హాలులో టీడీపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం వరుసగా రెండో రోజు సాగింది. à°† సందర్భంగా ప్రసంగిస్తూ ఆయనీ ప్రకటన చేశారు. మూడు డిమాండ్లతో à°ˆ దీక్ష చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ‘ఇసుకను ఖరీదు కు కాకుండా ఉచితంగా ఇవ్వాలి. ఇసుక కొరత తో పనులు లేక చనిపోయిన వారి కుటుంబాల కు రూ.25 లక్షల పరిహారమివ్వాలి. ఉపాధి కోల్పోయిన కార్మికులకు నెలకు రూ.10 వేల వంతున పరిహారమివ్వాలి. ఇది ప్రభుత్వం సృష్టించిన సమస్య. తమ చేతగానితనానికి ప్రజలను బలి చేస్తున్నారు. వరదలు, వర్షాల వల్ల ఇసుక కొరత వచ్చిందని సాకులు చెబుతున్నారు. పక్క రాష్ట్రాల్లో ఇంతకంటే ఎక్కువ వర్షాలు, వరదలు ఉన్నాయి. అక్కడెందుకు à°ˆ సమస్య రాలేదు? ఇక్కడి ఇసుక హైదరాబాద్‌, బెంగుళూరు, చెన్నై తరలిపోతోంది. వైసీపీ నేతలు తమ దోపిడీకి దీనిని మార్గంగా ఎంచుకున్నారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సీఎం ఒక్క సమీక్షా చేయరు. దిక్కుమాలిన సంజాయిషీలతో మంత్రులు రోజులు దొర్లిస్తున్నారు. ఇసుకను ఉచితంగా ఎందుకివ్వరు? సమస్య తీవ్రతను ఎత్తిచూపడానికి పవన్‌ కల్యాణ్‌ యాత్ర చేస్తే అందరూ కలిసి ఆయనపై ఎదురుదాడి చేస్తున్నారు.’ అని చెప్పారు.