ఇన్ని రోజులైనా... ఇంకా తగ్గలేదు

Published: Tuesday January 28, 2020
 
సందర్భం ఏదైనా కానీ, కస్టమర్ల జేబులు ఖాళీ చేయించడానికి టెక్నో మార్కెట్లు ఎప్పుడూ రెడీగా ఉంటాయి. దీపావళి,న్యూ ఇయర్,సంక్రాంతి.. సందర్భం ఏదైనా సరే.. డిస్కౌంట్ల మీద డిస్కౌంట్లు ఇస్తూ - జనాల్ని ఆకర్షించి జేబులు కొల్లగొట్టేయడం వీటికి పరిపాటి అయిపోయింది. ఇంతవరకు అమెజాన్ లాంటి కొన్ని సైట్స్‌ మాత్రమే ఇండియన్ మార్కెట్ మీద కన్ను వేయగా - ఇప్పుడు చైనీస్ à°‡-కామర్స్ వెబ్‌సైట్లు కూడా భారతదేశంలో పాగా వేసే ప్రయత్నం మొదలుపెట్టాయి.
 
 
 
బ్యాంగ్‌ గుడ్‌, జీక్‌ బైయింగ్‌, టాప్‌టాప్‌ లాంటి కొన్ని చైనీస్ వెబ్‌సైట్లు - తక్కువ ధరలకే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అంటూ భారతీయ మార్కెట్ పైకి విరుచుకు పడుతున్నాయి. చైనీస్ కొత్త సంవత్సరం à°ˆ నెల 25à°¨ ప్రారంభమైంది. అయితే నెల పూర్తి కావస్తున్నా ఇప్పటికీ à°† కొత్త సంవత్సరపు ఊపు à°ˆ సైట్లలో తగ్గలేదు. ఉచితాలూ డిస్కౌంట్లూ అంటూ వేలకొద్దీ ప్రోడక్ట్స్‌ను ఇవి ప్రజల ముందుకు తీసుకువస్తున్నాయి. రెగ్యులర్ à°—à°¾ జనం అలవాటుపడిన అమెజాన్ ఫ్లిప్‌కార్ట్‌à°² కంటే తక్కువ రేట్లతో ఆఫర్లిస్తున్న à°ˆ చైనీస్ సైట్లు రోజురోజుకీ భారతీయ మార్కెట్లో పుంజుకోవడం గుర్తించవలసిన పరిణామం.