ఐటీ రిటర్న్‌ వేస్తే సాయం కట్‌

Published: Monday June 08, 2020

అతడో చిన్న దుకాణం పెట్టుకున్నాడు. దానికి రుణం కోసం బ్యాంకుకు వెళ్తే ఆదాయపు పన్ను రిటర్న్‌లు ఉంటేనే ఇస్తామన్నారు. పన్ను కట్టేంత ఆదాయం తనకు లేదన్నాడు. అయినా ఫర్లేదు.. పన్ను కట్టకపోయినా.. పన్ను పరిమితికిలోపే రిటర్న్‌లు వేయండి.. అలాగైతేనే రుణమొస్తుందని బ్యాంకులు మెలికపెట్టాయి. దీంతో ఏడాదికి రెండున్నర లక్షల ఆదాయం ఉన్నట్లుగా.. అంటే నెలకు అటూ ఇటూగా రూ.20వేల ఆదాయం ఉన్నట్లుగా రిటర్న్‌ వేశాడు. రుణం వచ్చింది. ఉపాధి దొరికిందని సంతోషపడ్డాడు. దుకాణం నిర్వహించుకుంటున్నాడు. కానీ ఇంతలోనే పిడుగుపడింది. మీరు ఐటీ రిటర్న్‌లు వేశారు కాబట్టి మీ తెల్ల రేషన్‌కార్డు తీసేస్తామని సర్కారువారి హెచ్చరిక. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో à°’à°•à°°à°¿ దుస్థితి ఇది. 

à°’à°• చిన్న రైతు కుటుంబం.. వాళ్లబ్బాయికి విశాఖపట్నంలో చిన్నపాటి  ఉద్యోగం. జీతం నెలకు రూ.30 వేలకు మించదు. అయినా ఐటీ రిటర్న్‌ దాఖలు తప్పనిసరి. రేపు ఏదో à°’à°• రుణం కోసం పనికొస్తుందనే మధ్యతరగతి ఆలోచన అతడిది. తల్లిదండ్రులు గ్రామంలో తమ పొలంపైనే ఆధారపడి ఉంటున్నారు. వారిలో à°’à°•à°°à°¿à°•à°¿ వృద్ధాప్య పింఛను అందుతోంది. అయితే గ్రామంలోని తెల్లరేషన్‌కార్డులో కుమారుడి పేరు కూడా ఉంది. కుమారుడు ఐటీ రిటర్న్‌ దాఖలు చేస్తున్నందున ఫించను తీసేస్తామని సర్కారు తాఖీదు. కృష్ణా జిల్లాలోని à°’à°• గ్రామంలోని చిన్న రైతు పరిస్థితి..

రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నిటినీ ఐటీ రిటర్న్‌à°² దాఖలుకు అనుసంధానం చేసి.. లబ్ధిదారుల్లో భారీఎత్తున కోతపెడుతున్నారు. నెలకు 20వేల ఆదాయం మాత్రమే ఉన్నా.. బ్యాంకు రుణాలకు ఉన్న నిబంధనల కారణంగా ఐటీ రిటర్న్‌లు దాఖలు చేస్తున్నవారిని లబ్ధిదారుల జాబితా నుంచి ప్రభుత్వం నిర్దయగా తీసేస్తోంది. తెల్ల కార్డులు రద్దుచేసేస్తోంది. ఫలితం à°—à°¾ ఊళ్లో ఉంటున్నవారి తల్లిదండ్రుల్లో ఎవరికీ పింఛను అందడం లేదు. ఐటీ రిటర్న్‌లు అంటే నిజంగా ఆదాయం ఉండి నెలకు రూ.40- 50వేలు సంపాదించేవారో, అంతకుమించిన ఆదాయం ఇతర వృత్తులద్వారా సంపాదించేవారైతే పర్లేదు. వారికి సంక్షేమ పథకాలు లేకున్నా ఇబ్బంది ఉండదు. కానీ అరకొర జీతం, అరకొర ఆదాయం మాత్రమే ఉన్నా రుణం కోసం ఐటీ రిటర్నులు దాఖలు చేసినవారు, ఎక్కడో విడిగా నగరంలో ఉద్యోగం చేసుకుంటున్న తమ కుమారుడి పేర్లు ఉన్నందుకు తమకు సంక్షేమం ఇచ్చేది లేదంటే ఎలాగని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తమ రేషన్‌ కార్డు నుంచి కుమారుడి పేరు తీసేయాలని దరఖాస్తులు చేసుకుంటున్నారు. కొత్త కార్డుల దరఖాస్తుల్లో ఇవే ఎక్కువ.