2 వారాల్లో 22 మంది ఉగ్రవాదులు హతం

Published: Monday June 08, 2020

à°—à°¡à°šà°¿à°¨ రెండు వారాల్లో 9 ఆపరేషన్లలో 22 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ తెలిపారు. షోపియాన్ ఎన్‌కౌంటర్‌ వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. రెబాన్‌లో నిన్న ఐదుగురు, పింజొరాలో నేడు నలుగురు ఉగ్రవాదులను అంతమొందించామని చెప్పారు. మృతుల్లో ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ ర్యాంక్ కమాండర్లు కూడా ఉన్నారని డీజీపీ తెలిపారు. ఇటీవల తాము హతమార్చిన ఉగ్రవాదుల్లో ఆరుగురు హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్లు ఉన్నారని డీజీపీ చెప్పారు. షోపియాన్ ఎన్‌కౌంటర్ ఘటనా స్థలాలనుంచి ఏకే 47 రైఫిళ్లను, à°’à°• ఎస్‌ఎల్‌ఆర్, à°’à°• పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నామని డీజీపీ తెలిపారు. ఆదివారం ఉదయం నుంచి కొనసాగిన à°ˆ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జవాన్లు కూడా గాయపడ్డారని తెలిపారు. à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ నియంత్రణ రేఖ వెంబడి కశ్మీర్‌లోకి 250 మందిని, జమ్మూలోకి 150 మంది ఉగ్రవాదులను సరిహద్దు దాటించేందుకు పాక్ యత్నిస్తోందని దిల్‌బాగ్ సింగ్ తెలిపారు.