భారత్, చైనా మధ్య మరోసారి ఉద్రిక్తకర పరిస్థితులు

Published: Wednesday June 17, 2020

భారత్, చైనా మధ్య మరోసారి ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి.. లద్దాఖ్‌లోని గాల్వన్‌లోయలో చైనా సైనికులు.. మన జవాన్లపై రాళ్లు విసిరి, రాడ్లతో దాడికి దిగారు. వారికి మన సైనికులు దీటుగా బదులిచ్చారు. à°ˆ హింసాత్మక ఘర్షణలో 20 మంది మన జవాన్లు వీరమరణం పొందారు. చైనా సైనికుల్లో మరణించినవారుగానీ, గాయపడినవారుగానీ 43 మంది దాకా ఉన్నట్టు తెలుస్తోంది.. సోమ, మంగళవారాల్లో వాస్తవంగా ఏం జరిగిందో మన ఆర్మీ అధికారులు ఎప్పటికప్పుడు వివరాలు చెబుతూనే ఉన్నారు.. మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా భారత ప్రజలంతా వాస్తవాలు తెలుసుకున్నారు. అయితే చైనా ఆర్మీ మాత్రం తమ సైనికుల్లో à°Žà°‚à°¤ మంది చనిపోయారన్నది..? à°Žà°‚à°¤ మంది గాయాలపాలయ్యారన్నది మాత్రం చెప్పలేదు. చైనా మీడియా కూడా తప్పంతా భారత్ దే అంటూ ప్రత్యేక కథనాలను రాస్తోంది.. చైనా అధికారిక పత్రిక పీపుల్స్‌ డైలీకి చెందిన గ్లోబల్‌ టైమ్స్.... గాల్వన్ లోయలో జరిగిన ఘటన గురించి ప్రత్యేకంగా à°“ సంపాదకీయం రాసింది.. వాస్తవాలను పాతరేసి.. తప్పులను కప్పిపుచ్చుకుంటూ చైనా ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించింది.. గ్లోబల్ టైమ్స్ పత్రిక సంపాదకీయం యథాతథంగా.. 

 

’గాల్వన్ వ్యాలీలో సోమవారం చైనా, భారత దళాలు తీవ్రమైన భౌతిక దాడులకు పాల్పడ్డాయి. ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారని భారత సైన్యం అధికారికంగా ప్రకటించుకుంది(20 మంది జవాన్లు చనిపోయారని మన సైన్యం అధికారికంగానే చెప్పింది..) . ఇరుపక్షాల మధ్య ఘర్షణలు ప్రాణనష్టానికి దారితీశాయని చైనా సైన్యం ప్రకటన విడుదల చేసింది కానీ.. à°Žà°‚à°¤ మంది మరణించారు..? à°Žà°‚à°¤ మంది గాయపడ్డారన్నది మాత్రం చెప్పలేదు. గతంతో పోల్చితే ఇప్పటివరకు చైనా, భారత సైనికుల మధ్య అత్యంత తీవ్రమైన ఘర్షణ ఇది. 1975 తరువాత ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదాల్లో సైనికులు మరణించడం ఇదే మొదటిసారి అని భారత మీడియా వార్తలు ప్రసారం చేస్తోంది.. సరిహద్దు వద్ద భారత్ విస్తృతమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుంటోంది. నియంత్రణ రేఖను దాటి చైనా భూభాగంలోకి చొచ్చుకుని వచ్చి మరీ నిర్మాణాలను చేపడుతోంది. దీన్ని అడ్డుకునేందుకు చైనా సైనికులు పలుమార్లు యత్నించారు. ఇందులో భాగంగానే ఇరు వర్గాల మధ్య భౌతిక దాడులు జరిగాయి. భారత ఆర్మీ అహంకారం, నిర్లక్ష్యమే.. భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తకర పరిస్థితులకు ప్రధాన కారణం. à°ˆ మధ్య కాలంలో చైనా-భాతర్ సరిహద్దు వివాదాలపై న్యూఢిల్లీ కాస్త à°•à° à°¿à°¨ వైఖరిని అవలంబిస్తోంది. భారత్ యొక్క రెండు అపోహలే దీనికి ప్రధాన కారణాలు.. అమెరికా నుంచి పెరుగుతున్న వ్యూహాత్మక ఒత్తిడి కారణంగా.. భారత్ ఎన్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేపట్టినా చైనా చూస్తూ ఊరుకుంటుందనుకున్నారు. దీనితోపాటు చైనా సైన్యం కంటే భారత సైన్యమే అత్యంత శక్తివంతమైనదని కొంత మంది భారతీయుల నమ్మకం.. à°ˆ రెండు అపోహల వల్లే సరిహద్దు వివాదాలు మరింత జఠిలమవుతున్నాయి. చైనా పట్ల భారత్ వ్యవహరించాల్సిన విధానాన్ని à°ˆ అపోహలు ప్రభావితం చేస్తున్నాయి..