అమిత్‌షాకు కరోనా పాజిటివ్‌

Published: Sunday August 02, 2020

 à°•à±‡à°‚ద్ర హోం మంత్రి అమిత్‌షాకు కరోనా పాజిటివ్‌à°—à°¾ నిర్ధారణ అయింది. దీంతో.. చికిత్స నిమిత్తం ఆయన ఆసుపత్రిలో చేరారు. à°ˆ విషయాన్ని స్వయంగా ఆయనే ట్వీట్ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకున్నానని, రిజల్ట్ పాజిటివ్ వచ్చిందని ఆయన ట్వీట్‌లో తెలిపారు. వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. à°—à°¤ కొద్ది రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్న వారు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని ఆయన సూచించారు.

 

బాల గంగాధర తిలక్ 100à°µ వర్థంతి సందర్భంగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ నిర్వహించిన వెబినార్ ప్రారంభ సమావేశంలో అమిత్ à°·à°¾ శనివారం పాల్గొన్నారు. దీంతో.. à°† సమావేశంలో పాల్గొన్న వారు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండి, కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు.