కోవిడ్-19 వ్యాక్సిన్ తయారు చేసిన రష్యా

Published: Tuesday August 11, 2020

 à°ªà±à°°à°ªà°‚చాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌కు రష్యా వ్యాక్సిన్‌ను కనుగొందని à°† దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ à°ˆ వ్యాక్సిన్‌కు ఆమోదం తెలిపిందని ఆయన పేర్కొన్నారు. à°ˆ వ్యాక్సిన్‌ను మొట్టమొదటగా తన కుమార్తెకే ఉపయోగించినట్లు పుతిన్ తెలిపారు. దేశ రాజధానిలోని మాస్కోలోని గమలేయ ఇన్‌స్టిట్యూట్ ఇది అభవృద్ధి చేసిందని అన్నారు. రెండు నెలలపాటు మనుషులపై à°ˆ వ్యాక్సిన్ పరీక్షలు జరుగుతున్నాయని పుతిన్ తెలిపారు.

 

à°ˆ విషయమై అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ.. à°ˆ టీకా ద్వారా రోగనరోధక శక్తి పెరిగి కరోనా నియంత్రణలోకి వస్తుందని వివరించారు. తొలుత వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. à°ˆ వ్యాక్సిన్‌ను త్వరలోనే భారీగా ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు.