వరుసగా ఏడవ‌ ఇండిపెండెన్స్ డే ప్రసంగం

Published: Saturday August 15, 2020

ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ఎర్రకోట నుంచి చేసిన 74à°µ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగానికి ప్రత్యేకత ఉంది. ఇది వరుసగా ఆయన ఏడవ‌ ఇండిపెండెన్స్ డే ప్రసంగం కాగా, సుదీర్ఘ ప్రసంగాల్లో మూడవది. శనివారంనాడు 86 నిమిషాల పాటు ఆయన ప్రసంగం సాగింది. à°—à°¤ ఏడాది ప్రధాని ఎర్రకోట నుంచి 92 నిమిషాల పాటు ప్రసంగించారు. 2016లో ఆయన సుదీర్ఘ ప్రసంగం 94 నిమిషాల పాటు సాగింది. ఆయన తక్కువ సేపు చేసిన ప్రసంగం 2017లో చోటుచేసుకుంది. à°† ఏడాది మోదీ 56 నిమిషాలు ప్రసంగించారు. ఇక, 2014లో 65 నిమిషాలు, 2015లో 86 నిమిషాలు ఇండిపెండెన్స్ డే ప్రసంగం చేశారు.

 

మోదీకి ముందు ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ తన హయాంలో 10 సార్లు ఎర్రకోట నుంచి ఇండిపెండెన్స్ డే ప్రసంగాలు చేశారు. కేవలం రెండు సందర్భాల్లో 2005, 2006లో చెరో 50 నిమిషాలు పాటు ప్రసంగించగా, తక్కిన ఎనిమిది సందర్భాల్లో ఆయన ప్రసంగాలు 32 నుంచి 45 నిమిషాలకు పరిమితమయ్యాయి.

 

కాగా, 1947లో భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 72 నిమిషాల పాటు ఎర్రకోట నుంచి ఇండిపెండెన్స్ డే ప్రసంగం సాగించారు. 2015 వరకూ ఇదే అతి సుదీర్ఘ ప్రసంగంగా నిలిచింది.