రాష్ట్రంలో కరోనా మరణ మృదంగం

Published: Wednesday September 16, 2020

రాష్ట్రంలో కరోనా మరణమృదంగం కొనసాగుతూనే ఉంది. ఒకటితో మొదలైన కరోనా మరణాలు ఏకంగా ఐదు వేల మార్కును దాటేశాయి. కరోనా వైరస్‌ పుట్టినిల్లు చైనాలోనూ ఇన్ని మరణాలు సంభవించలేదు. మంగళవారం మరో 69 మంది కరోనాతో మరణించగా రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 5,014à°•à°¿ చేరుకుంది. జూన్‌ మొదటి వారం నుంచి కరోనా మరణాల సంఖ్య రెట్టింపయింది. దేశవ్యాప్తంగా మహారాష్ట్ర (29,894), తమిళనాడు(8,434), కర్ణాటక(7,384) తర్వాత అత్యధిక మరణాలు ఏపీలోనే నమోదయ్యా యి. వాస్తవానికి ప్రభుత్వ లెక్కల్లో 5 వేల మరణాలే కనిపిస్తున్నా.. à°ˆ సంఖ్య మరో 2 వేలు ఎక్కువగా ఉండొచ్చని నిపుణుల అంచనా. à°—à°¤ 24 గంటల్లో à°°à°¾ ష్ట్రంలో 70 వేలకుపైగా శాంపిల్స్‌ను పరీక్షించగా 8,8 46 మందికి పాజిటివ్‌ నిర్ధారణైందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. తూర్పుగోదావరిలో అత్యధికంగా.. 1,423, ప్రకాశంలో 979, పశ్చిమ గోదావరిలో 955, నెల్లూరులో 820 మందికి వైరస్‌ సోకింది. దీంతో బాధితుల సంఖ్య 5,83,925à°•à°¿ పెరిగింది. మంగళవారం మరో 9,628 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీల సంఖ్య 4,86,531à°•à°¿ పెరిగింది. మంగళవారంప్రకాశంలో అత్యధికంగా 10 మంది చనిపోగా.. à°šà°¿ త్తూరులో 9, అనంతపురంలో 6, తూర్పుగోదావరిలో 6, కృష్ణాలో 6, కడపలో 5, విశాఖపట్నంలో 5, గుంటూరులో 4, నెల్లూరులో 4, విజయనగరంలో 4, పశ్చిమగోదావరిలో 4, కర్నూలు, శ్రీకాకుళంలో ముగ్గు రు చొప్పున కరోనాతో మరణించారు.

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వైరస్‌ అల్లకల్లో లం సృష్టిస్తోంది. మొత్తం కేసుల సంఖ్య 80 వేల మా ర్కుకి చేరుకుంది. మంగళవారం 1,423 మందికి వైర స్‌ సోకినట్టు నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సం ఖ్య 79,643à°•à°¿ పెరిగింది. ప్రస్తుతం à°ˆ జిల్లాలో 11, 999 యాక్టివ్‌ కేసులున్నాయి. పశ్చిమ గోదావరిలో మరో 955 కేసులు నమోదయ్యాయి. కరోనాతో నలుగురు మరణించారు. చిత్తూరులో కొత్తగా 923 కేసు లు వెలుగు చూశాయి. తాజా కేసులతో కలిపి పాజిటివ్‌à°² సంఖ్య 53,805కు చేరుకుంది. జిల్లాలో మరణాల సంఖ్య 543à°•à°¿ పెరిగింది. నెల్లూరులో కొత్తగా 520 పాజిటివ్‌లు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో మరో 474 కేసులు బయటపడ్డాయి. వీటితో కలిపి మొత్తం కేసులు 45,424 అయ్యాయి.