రాష్ట్రంలో 6,39,302కి చేరిన పాజిటివ్‌లు

Published: Thursday September 24, 2020

రాష్ట్రంలో కరోనా కల్లోలం కొనాగుతూనే ఉంది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా 68,829 శాంపిల్స్‌ను పరీక్షించగా 7,553 మందికి పాజిటివ్‌à°—à°¾ నిర్ధారణ అయినట్టు.. వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,39,302à°•à°¿ పెరిగింది. ఎప్పట్లాగే తూర్పుగోదావరి జిల్లాలో వెయ్యికిపైనే కేసులు నమోదయ్యాయి. పశ్చిమగోదావరిలో 989, ప్రకాశంలో 672, గుంటూరులో 606 మంది కరోనా బారినపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 10,555 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీలు 5,62,372à°•à°¿ చేరుకున్నాయి. కాగా.. మంగళవారం మరో 51 మంది కరోనాతో మరణించారు. చిత్తూరులో 8, అనంతపురంలో 6, విశాఖపట్నంలో 6, కృష్ణాలో 5, ప్రకాశంలో 5, తూర్పుగోదావరిలో 4, కర్నూలులో 4, గుంటూరులో 3, కడపలో 3, నెల్లూరులో 3, పశ్చిమ గోదావరిలో 3, శ్రీకాకుళంలో ఒక్కరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 5,461à°•à°¿ పెరిగింది. కరోనా మరణాల్లో చిత్తూరు జిల్లా దూసుకెళ్తోంది. రాష్ట్రంలో తొలుత కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అత్యధిక మరణాలు నమోదవగా.. ప్రస్తుతం చిత్తూరులో కరోనా మరణాలు వేగం పుంజుకున్నాయి.

 

à°—à°¤ నెలాఖరుకి జిల్లాలో 424 మరణాలు ఉంటే.. కేవలం à°ˆ 22 రోజుల్లోనే మరో 178 మంది చనిపోయారు. తాజాగా నమోదైన 8 మరణాలతో జిల్లాలో కొవిడ్‌ మృతుల సంఖ్య 602à°•à°¿ ఎగబాకింది. à°ˆ క్రమంలో రాష్ట్రంలో 600 మరణాలు దాటిన తొలి జిల్లాగా చిత్తూరు రికార్డులకెక్కింది. à°† తర్వాత గుంటూరులో అత్యధికంగా 501 మరణాలు నమోదయ్యాయి. తూర్పుగోదావరిలో 1,166 మందికి వైరస్‌ సోకడంతో మొత్తం కేసుల సంఖ్య 88,935à°•à°¿ చేరుకుంది. జిల్లాలో మరణాల సంఖ్య 493à°•à°¿ పెరిగింది. పశ్చిమ గోదావరిలోనూ కొత్తగా 989 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో మరో 606 మందికి వైరస్‌ సోకడంతో మొత్తం బాధితుల సంఖ్య 52,203à°•à°¿ పెరిగింది. ప్రకాశం జిల్లాలో మరో 672 మందికి పాజిటివ్‌à°—à°¾ నిర్ధారణ అయ్యింది. నెల్లూరు జిల్లాలో కొత్తగా 556 మందికి కరోనా సోకింది. విశాఖపట్నం జిల్లాలో కొత్తగా 406 కేసులు బయటపడ్డాయి. ఇప్పటివరకు జిల్లాలో 371 మంది కరోనాతో చనిపోయారు. శ్రీకాకుళం జిల్లాలో మరో 347 కేసులు వెలుగుచూశాయి. విజయనగరం జిల్లాలో మరో 391 మంది కరోనాకు గురయ్యారు. à°•à°¡à°ª జిల్లాలో కరోనా పాజిటివ్‌లు 40 వేల మార్కును దాటేశాయి. కొత్తగా 589 కేసులు బయటపడడంతో బాధితుల సంఖ్య 40,524à°•à°¿ పెరిగింది. కర్నూలు జిల్లాలో మరో 272 మందికి వైరస్‌ సోకింది. అనంతపురం జిల్లాలో మరో 309 కేసులు బయటపడ్డాయి. కృష్ణా జిల్లాలో కొత్తగా 344 మందికి వైరస్‌ సోకింది.