రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు 6.5 లక్షల మార్కుని దాటేశాయి

Published: Friday September 25, 2020

రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు 6.5 లక్షల మార్కుని దాటేశాయి. గురువారం కొత్తగా 7,855 కేసులు నమోదవడంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 6,54,385à°•à°¿ పెరిగింది. ఉభయ గోదావరి జిల్లాల్లో మరోసారి వెయ్యికిపైగా కేసులు నమోదవగా.. ప్రకాశంలో 927 కేసులు బయటపడ్డాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 8,807 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.

 

రాష్ట్రంలో మరో 52 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. చిత్తూరులో 8, అనంతపురంలో 6, గుంటూరులో 6, కృష్ణాలో 5, ప్రకాశంలో 5, విశాఖపట్నంలో 5, తూర్పుగోదావరిలో 4, కడపలో 3, కర్నూలులో 3, పశ్చిమగోదావరిలో 3, విజయనగరంలో 2, నెల్లూరు, శ్రీకాకుళంలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,558à°•à°¿ చేరుకుంది.  

 

‘పశ్చిమ’లో కల్లోలం

పశ్చిమగోదావరి జిల్లాలో గురువారం మరో 1,328 కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 67,142à°•à°¿ చేరింది. వారిలో 54,640 మంది కోలుకోగా.. 431 మంది మరణించారు. తూర్పుగోదావరి జిల్లాలో కొత్తగా 1,095 మందికి వైరస్‌ సోకగా.. మొత్తం కేసులు 91,142à°•à°¿ పెరిగాయి. జిల్లాలో మొత్తం మరణాల సంఖ్య 501à°•à°¿ చేరుకుంది. అనంతపురం జిల్లాలో మరో 497 కేసులు బయటపడడంతో బాధితుల సంఖ్య 54,760కు చేరింది.

 

కర్నూలు జిల్లాలో కొత్తగా 325 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు 55,045à°•à°¿, మరణాలు 456à°•à°¿ చేరుకున్నాయి. గుంటూరు జిల్లాలో 551మందికి కొత్తగా వైరస్‌ సోకింది. నెల్లూరు జిల్లాలో మరో 405 కేసులు నమోదవగా బాధితుల సంఖ్య 51,134à°•à°¿ పెరిగింది. విశాఖ జిల్లాలో మరో 425 కేసులు బయటపడగా బాధితుల సంఖ్య 48,761à°•à°¿ చేరుకుంది. విజయనగరం జిల్లాలో.. 384, శ్రీకాకుళంలో 461 కేసులు నిర్ధారణ అయ్యాయి. à°•à°¡à°ª జిల్లాలో 24 à°—à°‚à°Ÿà°² వ్యవధిలో 545 కేసులు బయటపడ్డాయి..కృష్ణా జిల్లాలో కొత్తగా 346 మందికి వైరస్‌ సోకింది.