చైనాకు కౌంటరిచ్చిన అమిత్‌షా

Published: Sunday October 18, 2020

ఎలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తినా, స్పందించేందుకు భారత సైన్యం ఎల్లప్పుడూ సర్వ సన్నద్ధంగా ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌à°·à°¾ ప్రకటించారు. యుద్ధానికి సిద్ధం కావాలంటూ చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్ చైనా బలగాలకు సూచించిన నేపథ్యంలో à°ˆ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. à°“ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన à°ˆ వ్యాఖ్యలు చేశారు.

 

‘‘ఒక్క అంగుళం భూమిని కూడా భారత్ ఎప్పటికీ చైనాకు ఇవ్వదు. మన సార్వభౌమత్వాన్ని, సరిహద్దులను రక్షించే సామర్థ్యం మన జవాన్లకు, రాజకీయ నాయకత్వానికి పుష్కలంగా ఉంది. యుద్ధానికి ఏ దేశమైనా ఎప్పటికీ రెడిగానే ఉంటుంది. ఎలాంటి విపత్తు వచ్చినా... దీటుగా ప్రతిస్పందించాలన్న ఉద్దేశంతోనే ఏ దేశమైనా సైన్యాన్ని నిర్వహిస్తుంది. అయితే నేను à°ˆ వ్యాఖ్యలను ఎవర్నీ దృష్టిలో పెట్టుకునే మాట్లాడటం లేదు. కానీ... భారత సైన్యం మాత్రం ఎప్పటికీ రెడీగానే ఉంటుందని మాత్రం చెప్పగలను’’ అని à°·à°¾ ప్రకటించారు. రెండు దేశాల మధ్య మిలటరీ అధికారి స్థాయి చర్చలు జరుగుతూనే ఉన్నాయని, దౌత్య మార్గాలు కూడా తెరిచే ఉన్నాయని, అయినా... à°“ హోంమంత్రిగా స్పందించాల్సిన అవసరం లేదన్నారు. దేశం చాలా జాగరూకతతో ఉందని, ఒక్క అంగుళం భూమిని కూడా ఎవరూ ఆక్రమించుకోలేరన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలను à°ˆ సందర్భంగా ఉంటంకిస్తున్నట్లు à°·à°¾ పేర్కొన్నారు.